Telugu Lyrics
లోకేశ్వరా దీనబంధు
నిన్ను నమ్మిన భక్త జనాల
చేయుమా దేవా రక్ష
పన్నగభూష ఢమరు ధర
శంకరా గిరిజాపతే
అన్నధాతవు నీవేగా
అండగా నిలుమా నన్ను
శ్రీరస్తు శుభమస్తు
అభీష్ట ఫలమస్తు
సదా మంగళమస్తు
శ్రీ రస్తు
హిమాలయ నివాస
అంబికాపతేశ్వర
నన్ను దయతో కాచుమా
అంతులేని నీ కృపతో
English Lyrics / Transliteration
Lokeshwara dheenabandhu
Ninnu nammina bhakta janaala
Cheyumaa dhevaa raksha
Pannagabhoosha dhamaaru dhara
Shankara girijaapathae
Annadhaathavu neevega
Andagaa nilumaa nannu
Shreerastu shubhamastu
Abheeshta phalamastu
Sadaa mangalamastu
Shree rastu
Himalaya nivaasa
Ambikaapathaeswara
Nannu dayatho kaachumaa
Anthuleni nee krupato