Telugu Lyrics
అమృత స్వరాలలయ గాన గీతము
అక్షయ క్షేత్ర ధ్వని ఓ శాశ్వతము
అమృత స్వరాలలయ గాన గీతము
సృష్టి లయల సమ్మేళనము
సప్త స్వరాల నిలువెత్తు రూపము
సృష్టి లయల సమ్మేళనము
సప్త స్వరాల నిలువెత్తు రూపము
ఆది అంతం లేనిదో
అమర సంగీత మాయాలోకం
అక్షయ క్షేత్ర ధ్వని ఓ శాశ్వతము
అమృత స్వరాలలయ గాన గీతము
భావ లహరులు పొంగుతుంటే
వినసొంపుగా వీచే గాలుల
భావ లహరులు పొంగుతుంటే
వినసొంపుగా వీచే గాలుల
శృతి లయల జలపాతములో
మునిగి తేలుతుంది ఈ జగతి
అక్షయ క్షేత్ర ధ్వని ఓ శాశ్వతము
అమృత స్వరాలలయ గాన గీతము
మది కోరిక తీరేనని
మరపురాని రాగం పాడే
మది కోరిక తీరేనని
మరపురాని రాగం పాడే
అలల వలె చెంత చేరి
అంతులేని ఆనందం పంచు
అలల వలె చెంత చేరి
అంతులేని ఆనందం పంచు
అక్షయ క్షేత్ర ధ్వని ఓ శాశ్వతము
అమృత స్వరాలలయ గాన గీతము
English Lyrics / Transliteration
Amrutha swaraalalaya gaana geethamu
Akshaya kshetra dhwani O saswatamu
Amrutha swaraalalaya gaana geethamu
Srushti layala sammelanamu
Saptha swaraala niluvethu roopamu
Srushti layala sammelanamu
Saptha swaraala niluvethu roopamu
Aadi antham lenido
Amara sangeetha maayaalokam
Akshaya kshetra dhwani O saswatamu
Amrutha swaraalalaya gaana geethamu
Bhava laharulu pongutunte
Vinasompugaa veeche gaalula
Bhava laharulu pongutunte
Vinasompugaa veeche gaalula
Shruti layala jalapaathamulo
Munigi teluthundi ee jagathi
Akshaya kshetra dhwani O saswatamu
Amrutha swaraalalaya gaana geethamu
Madhi korika theerenani
Marapurani raagam paade
Madhi korika theerenani
Marapurani raagam paade
Alala vale chenthe cheri
Anthuleni aanandam panch
Alala vale chenthe cheri
Anthuleni aanandam panch
Akshaya kshetra dhwani O saswatamu
Amrutha swaraalalaya gaana geethamu