Telugu Lyrics
నేను నీకై చూస్తూ ఉండగా
నీతో నేనై ఉండేదే నువ్వే నాకై ఉండేదే
ఒక్క క్షణమైన ఆగకుండా
ఓ క్షణమా ఆగవే
నీతో నేనుంటే
ఎన్ని జన్మలైనా
సరిపోవు కదా
ఓ క్షణమా ఆగవే
నీతో నేనుంటే
ఎన్ని జన్మలైనా
సరిపోవు కదా
కనులతో చూసేవే కన్నులలో మెరిసేవే
నేను నీకై చూస్తూ ఉండగా
నీతో నేనై ఉండేదే నువ్వే నాకై ఉండేదే
ఒక్క క్షణమైన ఆగకుండా
చిన్ని చిన్ని ఆశలన్ని
ఏకం అయిపోతే
ఒకటే ఊపిరితో
మనమంతా ఒకటైతే
మన మధ్య లోకాలు
మాయమైపోతే
ఒక్కటే సంద్రమై
మనం కలిసిపోతే
ఏమైపోతామో
తెలియదు కదా
ఎటు పోతామో
తెలియదు కదా
కనులతో చూసేవే కన్నులలో మెరిసేవే
నేను నీకై చూస్తూ ఉండగా
నీతో నేనై ఉండేదే నువ్వే నాకై ఉండేదే
ఒక్క క్షణమైన ఆగకుండా
గాలిలో తేలేదే
నీతోనే కలిసేదే
నా యవ్వనం
చూపులోనే మెరిసేదే
వెలుగునిచ్చేదే
నా జీవనం
గాలిలో తేలేదే
నీతోనే కలిసేదే
నా యవ్వనం
చూపులోనే మెరిసేదే
వెలుగునిచ్చేదే
నా జీవనం
ఓ క్షణమా ఆగవే
నీతో నేనుంటే
ఎన్ని జన్మలైనా
సరిపోవు కదా
ఓ క్షణమా ఆగవే
నీతో నేనుంటే
ఎన్ని జన్మలైనా
సరిపోవు కదా
కనులతో చూసేవే కన్నులలో మెరిసేవే
నేను నీకై చూస్తూ ఉండగా
నీతో నేనై ఉండేదే నువ్వే నాకై ఉండేదే
ఒక్క క్షణమైన ఆగకుండా
English Lyrics / Transliteration
Nenu neekai choostu undaga
Neetho nenai undede, nuvve naakai undede
Okka kshanamaina aagakunda
O kshanama aagave
Neetho nenunte
Enni janmalaina
Saripovu kada
O kshanama aagave
Neetho nenunte
Enni janmalaina
Saripovu kada
Kannulatho choseve, kannulalo meriseve
Nenu neekai choostu undaga
Neetho nenai undede, nuvve naakai undede
Okka kshanamaina aagakunda
Chinni chinni aashalanni
Ekame ayipothe
Okate oopiritho
Manamantha okataithe
Mana madhya lokalu
Mayamaipothe
Okate sandramai
Manam kalisipothe
Emipotamo
Teliyadu kada
Etu potamo
Teliyadu kada
Kannulatho choseve, kannulalo meriseve
Nenu neekai choostu undaga
Neetho nenai undede, nuvve naakai undede
Okka kshanamaina aagakunda
Gaalilo thelede
Neethone kaliserede
Naa yavvanam
Choopulone merisede
Veluginichhede
Naa jeevanam
Gaalilo thelede
Neethone kaliserede
Naa yavvanam
Choopulone merisede
Veluginichhede
Naa jeevanam
O kshanama aagave
Neetho nenunte
Enni janmalaina
Saripovu kada
O kshanama aagave
Neetho nenunte
Enni janmalaina
Saripovu kada
Kannulatho choseve, kannulalo meriseve
Nenu neekai choostu undaga
Neetho nenai undede, nuvve naakai undede
Okka kshanamaina aagakunda