Telugu Lyrics
నీలాల నింగిలో మెరిసే తారక
నే మల్లిక నే మల్లిక
నీలాల నింగిలో మెరిసే తారక
వెన్నెల వెన్నెల
విరబూసే వలపుల పూబాల
వెన్నెల వెన్నెల
విరబూసే వలపుల పూబాల
నీ ఒడిలో నా లీల
నే మల్లిక నే మల్లిక
నీలాల నింగిలో మెరిసే తారక
రంగుల రంగవల్లిక
రంగుల రంగవల్లిక
నా జీవితంలోకి నీ అలికిడి
అందాల అల్లిక
అందాల అల్లిక
నీ ప్రేమలో నా తొలి అడుగు
నింగికి నేలకి
నింగికి నేలకి
అందమైన బంధం నువ్వే
వేల నక్షత్రాలు
వేల నక్షత్రాలు
ఒక్కటైన కాంతి నువ్వే
నే మల్లిక నే మల్లిక
నీలాల నింగిలో మెరిసే తారక
వెన్నెల వెన్నెల
విరబూసే వలపుల పూబాల
నీ ఒడిలో నా లీల
నే మల్లిక నే మల్లిక
నీలాల నింగిలో మెరిసే తారక
English Lyrics / Transliteration
Neelala ningilo merise tharaka
Ney mallika, ney mallika
Neelala ningilo merise tharaka
Vennela, vennela
Viraboose valapula poobala
Vennela, vennela
Viraboose valapula poobala
Nee odilo naa leela
Ney mallika, ney mallika
Neelala ningilo merise tharaka
Rangula rangavallika
Rangula rangavallika
Naa jeevithamloki nee alikidi
Andala allika
Andala allika
Nee premalo naa tholi adugu
Ningiki nelaki
Ningiki nelaki
Andamaina bandham nuvve
Vela nakshatraalu
Vela nakshatraalu
Okkataina kaanthi nuvve
Ney mallika, ney mallika
Neelala ningilo merise tharaka
Vennela, vennela
Viraboose valapula poobala
Nee odilo naa leela
Ney mallika, ney mallika
Neelala ningilo merise tharaka