Telugu Lyrics
ఏమైంది ఏమైంది ఏమైంది మాయా
హాయ్ హాయ్… హాయ్ హాయ్…
ఒకనాటి మగువమ్మో..
ఒకనాటి మగువమ్మో..
నను కలవరపరచెను..
నే కోరిన మగువమ్మో..
నే కోరిన మగువమ్మో..
చెలి యవనము నన్ను..
అరెరెరె… పిల్లా…
ఏమైంది ఏమైంది ఏమైంది మాయా
హాయ్ హాయ్… హాయ్ హాయ్…
యెవని సొంతమంటూ..
యెవని సొంతమంటూ..
మది తాళక వేచెనో..
యెడగని లోకమంటూ..
యెడగని లోకమంటూ..
యెగసిన మనసొకటి..
అరెరెరె… పిల్లా…
ఏమైంది ఏమైంది ఏమైంది మాయా
హాయ్ హాయ్… హాయ్ హాయ్…
మధుమాసములో..
మనసు దోచిన ఆ..
మధురాధరమొకటి..
మరువలేకున్నాను..
మరువలేకున్నాను..
మరపురాని తలపు..
అరెరెరె… పిల్లా…
ఏమైంది ఏమైంది ఏమైంది మాయా
హాయ్ హాయ్… హాయ్ హాయ్…
ఒకనాటి మగువమ్మో..
ఒకనాటి మగువమ్మో..
నను కలవరపరచెను..
నే కోరిన మగువమ్మో..
నే కోరిన మగువమ్మో..
చెలి యవనము నన్ను..
అరెరెరె… పిల్లా…
ఏమైంది ఏమైంది ఏమైంది మాయా
హాయ్ హాయ్… హాయ్ హాయ్…
English Lyrics / Transliteration
Emaindi emaindi emaindi maaya
Hi hi… hi hi…
Okanati maguvammo..
Okanati maguvammo..
Nanu kalavaraparachenu..
Ne korina maguvammo..
Ne korina maguvammo..
Cheli yavanamu nannu..
Arerere… pilla…
Emaindi emaindi emaindi maaya
Hi hi… hi hi…
Yevani sontamantoo..
Yevani sontamantoo..
Madi taalaka vecheno..
Yedagani lokamantoo..
Yedagani lokamantoo..
Yegisina manasokati..
Arerere… pilla…
Emaindi emaindi emaindi maaya
Hi hi… hi hi…
Madhu maasamulo..
Manasu dochina aa..
Madhuraadharamokati..
Maruvalekunnaanu..
Maruvalekunnaanu..
Marapurani talapu..
Arerere… pilla…
Emaindi emaindi emaindi maaya
Hi hi… hi hi…
Okanati maguvammo..
Okanati maguvammo..
Nanu kalavaraparachenu..
Ne korina maguvammo..
Ne korina maguvammo..
Cheli yavanamu nannu..
Arerere… pilla…
Emaindi emaindi emaindi maaya
Hi hi… hi hi…