Telugu Lyrics
ఏం చేశావు బాబూ
నా ప్రాణం తీశావు కదా
నా జన్మ వెరోధి
ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు
ఈ వైనం దేవుడా
నా జన్మ వెరోధి
నా జన్మ వెరోధి
రారా నా ప్రాణం
రారా నా ప్రాణం
ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు
ఈ వైనం దేవుడా
నా జన్మ వెరోధి
నా జన్మ వెరోధి
నాకు ఆపద వస్తే
ఆపద వస్తే
ఆలించే దైవం
ఎవ్వరు లేరయ్యా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
అన్నం పెట్టిన చేయి
కత్తి చేసుకొని
నన్ను పొడిచిందయ్యా
నా బతుకులో
నా బతుకులో
ఇంకా ఏమి మిగిలింది
నన్ను నమ్మినవాడే
నన్ను మోసం చేస్తే
ఇంకా ఎవరిని నమ్మను
నా జన్మ వెరోధి
నా జన్మ వెరోధి
నాయన నాయన నాయన
ఏం చేశావు బాబూ
నా ప్రాణం తీశావు కదా
నా జన్మ వెరోధి
ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు
ఈ వైనం దేవుడా
నా జన్మ వెరోధి
నా జన్మ వెరోధి
English Lyrics / Transliteration
Em chesavu babu
Naa pranam theesavu kada
Naa janma verodhi
Inkennallu inkennallu
Ee vainam devuda
Naa janma verodhi
Naa janma verodhi
Rara naa pranam
Rara naa pranam
Inkennallu inkennallu
Ee vainam devuda
Naa janma verodhi
Naa janma verodhi
Naaku aapada vaste
Aapada vaste
Aalinchin daivam
Evvaru lerayya
O o o o o o o
O o o o o o o
O o o o o o o
O o o o o o o
Annam pettina cheyi
Katthi chesukoni
Nannu podichindayya
Naa bathukulo
Naa bathukulo
Inka emi migilindi
Nannu namminavade
Nannu mosam chesthe
Inka evarini nammanu
Naa janma verodhi
Naa janma verodhi
Nayana nayana nayana
Em chesavu babu
Naa pranam theesavu kada
Naa janma verodhi
Inkennallu inkennallu
Ee vainam devuda
Naa janma verodhi
Naa janma verodhi