Telugu Lyrics
భగవంతుడా! దేవదేవా!
సర్వలోకాలకూ ప్రభువా!
నీవు లేనిదే ఏదీలేదు
నీవే లోకాలకు ఆధారము
నా యందు నీవున్నావు
నేను నీ యందు ఉన్నాను
రక్షించు రక్షించు
నన్ను రక్షించు
మహాదేవా!
సర్వలోకాలకూ ప్రభువా!
నీవు లేనిదే ఏదీలేదు
నీవే లోకాలకు ఆధారము
నా యందు నీవున్నావు
నేను నీ యందు ఉన్నాను
రక్షించు రక్షించు
నన్ను రక్షించు
మహాదేవా!
English Lyrics / Transliteration
Bhagavantuda! Devadeva!
Sarvalokalaku prabhuvu!
Neevu lenide edi ledu
Neeve lokalaku adharamu
Naa yandu neevunnavu
Nenu nee yandu unnanu
Rakshinchu rakshinchu
Nannu rakshinchu
Mahadeva!
Sarvalokalaku prabhuvu!
Neevu lenide edi ledu
Neeve lokalaku adharamu
Naa yandu neevunnavu
Nenu nee yandu unnanu
Rakshinchu rakshinchu
Nannu rakshinchu
Mahadeva!