Telugu Lyrics
కాళ్ళు కదిలే సొగసులోన
చిరుగాలి నడిచే దారులోన
నీ అడుగుల అలికిడి వినుమా
తడి తడి ఆమని వెన్నెలొన
మది మది తెలిపే మమతలొన
పలికే పలుకుల సంద్రమంత
నీ కన్నులలో కానరమ్మ
చాలి చాలనీ కులుకులొన
కాళ్ళు కదిలే సొగసులోన
చిరుగాలి నడిచే దారులోన
నీ అడుగుల అలికిడి వినుమా
హృదయము రగిలే రాగమంత
నీవు పిలిచే పిలుపులోన
జీవితమే ఒక కావ్యం కాగా
శృతి కలిపే స్వరమంత
మనసున మెరిసే మౌనమంత
నీవు తలచే తలపులోన
కన్నులు మూసి కలలు కన్నా
అది నీ రూపమేనమ్మ
చాలి చాలనీ కులుకులొన
కాళ్ళు కదిలే సొగసులోన
చిరుగాలి నడిచే దారులోన
నీ అడుగుల అలికిడి వినుమా
తడి తడి ఆమని వెన్నెలొన
మది మది తెలిపే మమతలొన
పలికే పలుకుల సంద్రమంత
నీ కన్నులలో కానరమ్మ
ఆకాశ వీధిలోన
ఏ రాశి నువ్వో తెలియదే
నక్షత్ర మండలాల
దాటి మరీ నీతో వస్తానే
కాలమే నీకై ఆగగా
సరిగమలన్నీ సాగగా
ఓ ప్రియతమా నా ప్రాణమా
నీవే నాకు సర్వస్వమా
చాలి చాలనీ కులుకులొన
కాళ్ళు కదిలే సొగసులోన
చిరుగాలి నడిచే దారులోన
నీ అడుగుల అలికిడి వినుమా
తడి తడి ఆమని వెన్నెలొన
మది మది తెలిపే మమతలొన
పలికే పలుకుల సంద్రమంత
నీ కన్నులలో కానరమ్మ
English Lyrics / Transliteration
Kaallu kadile sogasulona
Chirugaali nadiche daarulona
Nee adugula alikidi vinuma
Thadi thadi aamani vennelona
Madi madi telipē mamathalonā
Palikē palukula sandramantha
Nee kannulalō kaanaramma
Chaali chaalani kulukulalona
Kaallu kadile sogasulona
Chirugaali nadiche daarulona
Nee adugula alikidi vinuma
Hrudayamu ragile raagamanta
Neevu pilichē pilupulōna
Jeevithame oka kaavyam kaagaa
Shruthi kalipē swaramanta
Manasuna merise maunamantha
Neevu talachē talapulona
Kannulu moosi kalalu kannaa
Adi nee roopamēnammā
Chaali chaalani kulukulalona
Kaallu kadile sogasulona
Chirugaali nadiche daarulona
Nee adugula alikidi vinuma
Thadi thadi aamani vennelona
Madi madi telipē mamathalonā
Palikē palukula sandramantha
Nee kannulalō kaanaramma
Aakaasha veedhilōna
Ē raasi nuvvo teliyadē
Nakshathra mandalāla
Daati marī neetho vasthānē
Kaalame neekai aagagā
Sari gamalanni saagagā
Ō priyathamā nā praaṇamā
Neeve naaku sarvasvamā
Chaali chaalani kulukulalona
Kaallu kadile sogasulona
Chirugaali nadiche daarulona
Nee adugula alikidi vinuma
Thadi thadi aamani vennelona
Madi madi telipē mamathalonā
Palikē palukula sandramantha
Nee kannulalō kaanaramma