Telugu Lyrics
మాతంగీ నీ రూపం చూడగా
మరుగేలా మరుగేలా మరుగేలా మరుగేలా
మాతంగీ నీ రూపం చూడగా
అంతరంగం అంతా కలకలమాయే
అంతరాళం అంతా వలపుల మాయే
మరుగేలా మరుగేలా మరుగేలా మరుగేలా
మాతంగీ నీ రూపం చూడగా
తనివితీరని దాహం నాలో రేగే
తనివితీరని దాహం నాలో రేగే
హృదయవీణలోనూ తీగలు మీటే
నీవు నిన్నొదిలి వెళ్ళగా
నన్ను వీడిపోగా
తొలివలపు గురుతులా
వయసు వేదనలా
కనులలో కన్నీరే
మనసున మౌనమే
మరుగేలా మరుగేలా మరుగేలా మరుగేలా
మాతంగీ నీ రూపం చూడగా
తెరచాటున దాగి విన్నానులే
తెరచాటున దాగి విన్నానులే
తొలిరాత్రి ప్రేమ గీతాలలే
మబ్బులు కమ్మగా
మేఘాలు చుట్టగా
నలుదిక్కులా నీవే
కలలు కన్నది నేనే
వెన్నెల దారులే
పయనం సాగవే
మరుగేలా మరుగేలా మరుగేలా మరుగేలా
మాతంగీ నీ రూపం చూడగా
అంతరంగం అంతా కలకలమాయే
అంతరాళం అంతా వలపుల మాయే
మరుగేలా మరుగేలా మరుగేలా మరుగేలా
మాతంగీ నీ రూపం చూడగా
English Lyrics / Transliteration
Matangi nee roopam choodaga
Marugela marugela marugela marugela
Matangi nee roopam choodaga
Antharangam antha kalakalamaye
Antharaalam antha valapula maye
Marugela marugela marugela marugela
Matangi nee roopam choodaga
Thanivitheerani daaham naalo rege
Thanivitheerani daaham naalo rege
Hridayaveenalo nu theegalu meete
Neevu ninnodili vellaga
Nannu veedipoga
Tholi valapu guruthula
Vayasu vedanala
Kanulalo kanneere
Manasuna mauname
Marugela marugela marugela marugela
Matangi nee roopam choodaga
Therachaatuna daagi vinnaanule
Therachaatuna daagi vinnaanule
Tholiraathri prema geethalale
Mabbulu kammaga
Meghalu chuttaga
Naludikkula neeve
Kalalu kannadi nene
Vennela daarule
Payanam saagave
Marugela marugela marugela marugela
Matangi nee roopam choodaga
Antharangam antha kalakalamaye
Antharaalam antha valapula maye
Marugela marugela marugela marugela
Matangi nee roopam choodaga