Telugu Lyrics
రంగేమిటో తెలుసునా
ఎంత ఎంత సుందరమైన
హృదయమే మనసే తెలుసునా
పగలైన రేయి అయిన
ప్రతి క్షణం నిన్నే కోరి
ప్రేమలోనే మునిగి తేలి
మురిసిపోనా
రంగ రంగ రంగుల రెక్కల
రంగేమిటో తెలుసునా
ఎంత ఎంత సుందరమైన
హృదయమే మనసే తెలుసునా
కళ్ళలోన నీ రూపం
కలలలోన నీ ధ్యానం
ఊహలన్ని నీ చుట్టూ
తిరుగుతుంటే
ఓ కళ్లలోన నీ రూపం
కలలలోన నీ ధ్యానం
ఊహలన్ని నీ చుట్టూ
తిరుగుతుంటే
సంతోషమే పొంగిపొరలి
ఆనందంతో నాదేగా
నీతోడుంటే ఇంకేం చాలు
ప్రతిరోజు
రంగ రంగ రంగుల రెక్కల
రంగేమిటో తెలుసునా
ఎంత ఎంత సుందరమైన
హృదయమే మనసే తెలుసునా
హృదయ స్పందన నీ రాగం
మాటల్లోన నీ గానం
నీకు తోడుగా నా జీవం
ఉండాలంటూ
హృదయ స్పందన నీ రాగం
మాటల్లోన నీ గానం
నీకు తోడుగా నా జీవం
ఉండాలంటూ
ఒకటే కోరిక నీతో నా
బ్రతుకు గడపాలని
ఈ జన్మకే కాదు
ఏ జన్మకైనా
రంగ రంగ రంగుల రెక్కల
రంగేమిటో తెలుసునా
ఎంత ఎంత సుందరమైన
హృదయమే మనసే తెలుసునా
పగలైన రేయి అయిన
ప్రతి క్షణం నిన్నే కోరి
ప్రేమలోనే మునిగి తేలి
మురిసిపోనా
English Lyrics / Transliteration
Range Mito Telusuna
Entha Entha Sundaramaina
Hrudayame Manase Telusuna
Pagaleina Reyi Aina
Prati Kshanam Ninne Kori
Premalone Munigi Theli
Murasipona
Ranga Ranga Rangula Rekkala
Range Mito Telusuna
Entha Entha Sundaramaina
Hrudayame Manase Telusuna
Kallalona Nee Roopam
Kalalona Nee Dhyanam
Oohalanni Nee Chuttu
Thiruguthunte
O Kallalona Nee Roopam
Kalalona Nee Dhyanam
Oohalanni Nee Chuttu
Thiruguthunte
Santhosham E Pongiporali
Anandantho Naadega
Neethodunte Inkem Chalu
Pratiroju
Ranga Ranga Rangula Rekkala
Range Mito Telusuna
Entha Entha Sundaramaina
Hrudayame Manase Telusuna
Hrudaya Spandana Nee Ragam
Maatallona Nee Ganam
Neeku Thoduga Naa Jeevam
Undalantu
Hrudaya Spandana Nee Ragam
Maatallona Nee Ganam
Neeku Thoduga Naa Jeevam
Undalantu
Okathe Korika Neetho Naa
Brathuku Gadapalani
Ee Janmake Kaadu
Ye Janmakaina
Ranga Ranga Rangula Rekkala
Range Mito Telusuna
Entha Entha Sundaramaina
Hrudayame Manase Telusuna
Pagaleina Reyi Aina
Prati Kshanam Ninne Kori
Premalone Munigi Theli
Murasipona