Telugu Lyrics
నా స్వామి నన్ను విడచి పోకుమా
పట్టాభిరామ నన్ను విడచి పోకుమా
నా స్వామి నన్ను విడచి పోకుమా
పట్టాభిరామ పట్టాభిరామ
నన్ను విడచి పోకుమా
నా స్వామి నా రామా
నన్ను విడచి పోకుమా
నరసింహావతారమా
నన్ను విడచి పోకుమా
నా స్వామి నన్ను విడచి పోకుమా
వామన రూపమా
వెంకట రమణమా
నన్ను విడచి పోకుమా
నా స్వామి నన్ను విడచి పోకుమా
పట్టాభిరామ పట్టాభిరామ
నన్ను విడచి పోకుమా
నా స్వామి నా రామా
నన్ను విడచి పోకుమా
వజ్ర నఖమా
వసుదేవ సుతమా
నన్ను విడచి పోకుమా
నా స్వామి నన్ను విడచి పోకుమా
నీ కరుణలే
నా దైవమే
నన్ను విడచి పోకుమా
నా స్వామి నన్ను విడచి పోకుమా
పట్టాభిరామ పట్టాభిరామ
నన్ను విడచి పోకుమా
నా స్వామి నా రామా
నన్ను విడచి పోకుమా
పట్టాభిరామ నన్ను విడచి పోకుమా
నా స్వామి నన్ను విడచి పోకుమా
English Lyrics / Transliteration
Na swami nannu vidachi pokuma
Pattabhirama nannu vidachi pokuma
Na swami nannu vidachi pokuma
Pattabhirama Pattabhirama
Nannu vidachi pokuma
Na swami na rama
Nannu vidachi pokuma
Narasimhavatarama
Nannu vidachi pokuma
Na swami nannu vidachi pokuma
Vamana roopama
Venkata ramanama
Nannu vidachi pokuma
Na swami nannu vidachi pokuma
Pattabhirama Pattabhirama
Nannu vidachi pokuma
Na swami na rama
Nannu vidachi pokuma
Vajra nakhama
Vasudeva sutama
Nannu vidachi pokuma
Na swami nannu vidachi pokuma
Nee karunale
Na daivame
Nannu vidachi pokuma
Na swami nannu vidachi pokuma
Pattabhirama Pattabhirama
Nannu vidachi pokuma
Na swami na rama
Nannu vidachi pokuma
Pattabhirama nannu vidachi pokuma
Na swami nannu vidachi pokuma