Telugu Lyrics
ఘనశ్యామ సుగుణమాల
జనహిత కారక శౌర్యశీల
జగదీశ్వర భవ విమోచన
రఘురామ సుగుణమాల
ఘనశ్యామ సుగుణమాల
రామ రామ రామ రామ
రామ రామ రామ రామ
నీలమేఘశ్యామ
నిర్మల గుణధామ
పాలశాయి భుజంగశయన
భక్త జనపాలన
రఘురామ సుగుణమాల
ఘనశ్యామ సుగుణమాల
దీనజన తారక
దశరథ నందన
మానవ రూపధారక
మంగళదాయక
రఘురామ సుగుణమాల
ఘనశ్యామ సుగుణమాల
జనహిత కారక శౌర్యశీల
జగదీశ్వర భవ విమోచన
రఘురామ సుగుణమాల
ఘనశ్యామ సుగుణమాల
రామ రామ రామ రామ
రామ రామ రామ రామ
English Lyrics / Transliteration
Ghanashyama sugunamala
Janahita kaaraka shauryasheela
Jagadeeshwara bhava vimochana
Raghurama sugunamala
Ghanashyama sugunamala
Rama Rama Rama Rama
Rama Rama Rama Rama
Neelamegha shyaama
Nirmala gunadhaama
Paalashaayi bhujanga shayanam
Bhakta jana paalana
Raghurama sugunamala
Ghanashyama sugunamala
Deenajana taaraka
Dasharatha nandana
Maanava roopa dhaaraka
Mangala daayaka
Raghurama sugunamala
Ghanashyama sugunamala
Janahita kaaraka shauryasheela
Jagadeeshwara bhava vimochana
Raghurama sugunamala
Ghanashyama sugunamala
Rama Rama Rama Rama
Rama Rama Rama Rama