Telugu Lyrics
సుందరరామ కరుణ యేలగంటే
మందార మాలలెన్నో నీకోసమే
చందన చర్చలెన్నో నీకోసమే
అందమైన రామా నీవో
పవిత్ర రూపము రామా
కనుల కరవాలము రామా
నీదు నామమె
ఓంకార రూపో రామా
పరంజ్యోతి రూపం రామా
ధర్మ రక్షకుడు రామా
శరణు భరణం రామా
సుందరరామ కరుణ యేలగంటే
మందార మాలలెన్నో నీకోసమే
చందన చర్చలెన్నో నీకోసమే
అందమైన రామా నీవో
దేవ దేవ రామా
సర్వ లోక నాథ రామా
అఖిలాండ కోటి రామా
అంతులేని రామా
సుందరరామ కరుణ యేలగంటే
మందార మాలలెన్నో నీకోసమే
చందన చర్చలెన్నో నీకోసమే
అందమైన రామా నీవో
మందార మాలలెన్నో నీకోసమే
చందన చర్చలెన్నో నీకోసమే
అందమైన రామా నీవో
పవిత్ర రూపము రామా
కనుల కరవాలము రామా
నీదు నామమె
ఓంకార రూపో రామా
పరంజ్యోతి రూపం రామా
ధర్మ రక్షకుడు రామా
శరణు భరణం రామా
సుందరరామ కరుణ యేలగంటే
మందార మాలలెన్నో నీకోసమే
చందన చర్చలెన్నో నీకోసమే
అందమైన రామా నీవో
దేవ దేవ రామా
సర్వ లోక నాథ రామా
అఖిలాండ కోటి రామా
అంతులేని రామా
సుందరరామ కరుణ యేలగంటే
మందార మాలలెన్నో నీకోసమే
చందన చర్చలెన్నో నీకోసమే
అందమైన రామా నీవో
English Lyrics / Transliteration
Sundararama karuna yelagante
Mandaramaala lenno neekosame
Chandana charche lenno neekosame
Andamaina rama neevo
Pavithra roopamu rama
Kanula karavaalamu rama
Needhu naamame
Omkaara roopo rama
Paramjyothi roopam rama
Dharma rakshakudu rama
Sharana bharanam rama
Sundararama karuna yelagante
Mandaramaala lenno neekosame
Chandana charche lenno neekosame
Andamaina rama neevo
Deva deva rama
Sarva loka naadha rama
Akhilaanda koti rama
Anthuleni rama
Sundararama karuna yelagante
Mandaramaala lenno neekosame
Chandana charche lenno neekosame
Andamaina rama neevo
Mandaramaala lenno neekosame
Chandana charche lenno neekosame
Andamaina rama neevo
Pavithra roopamu rama
Kanula karavaalamu rama
Needhu naamame
Omkaara roopo rama
Paramjyothi roopam rama
Dharma rakshakudu rama
Sharana bharanam rama
Sundararama karuna yelagante
Mandaramaala lenno neekosame
Chandana charche lenno neekosame
Andamaina rama neevo
Deva deva rama
Sarva loka naadha rama
Akhilaanda koti rama
Anthuleni rama
Sundararama karuna yelagante
Mandaramaala lenno neekosame
Chandana charche lenno neekosame
Andamaina rama neevo