Telugu Lyrics
రాధా కృష్ణా రాధా కృష్ణా
రాధా కృష్ణా రాధా కృష్ణా
రాధా కృష్ణా రాధా కృష్ణా
నీలి కలువ కళ్ళ నీలో
నేను రాసిన కథ చదువ
యవ్వన వలపులో యమున అలలలో
వెన్నెల పల్లకిలో
రాధా కృష్ణా రాధా కృష్ణా
రాధా కృష్ణా రాధా కృష్ణా
నీలి కలువ కళ్ళ నీలో
నేను రాసిన కథ చదువ
యవ్వన వలపులో యమున అలలలో
వెన్నెల పల్లకిలో
రాధా కృష్ణా రాధా కృష్ణా
రాధా కృష్ణా రాధా కృష్ణా
చిరు నవ్వుల చిరు జల్లులు
చిందేటి వేళలో
నీ తోడుగా నే నుండే
కల లోనైనా మరి
రాధా కృష్ణా రాధా కృష్ణా
రాధా కృష్ణా రాధా కృష్ణా
నీలి కలువ కళ్ళ నీలో
నేను రాసిన కథ చదువ
యవ్వన వలపులో యమున అలలలో
వెన్నెల పల్లకిలో
రాధా కృష్ణా రాధా కృష్ణా
రాధా కృష్ణా రాధా కృష్ణా
పాల కడలి పాలపుంత
పైన ఉన్నా సరే
పూల వానలో నా ఒడిలో
పడుకుంటే చాలు మరి
రాధా కృష్ణా రాధా కృష్ణా
రాధా కృష్ణా రాధా కృష్ణా
నీలి కలువ కళ్ళ నీలో
నేను రాసిన కథ చదువ
యవ్వన వలపులో యమున అలలలో
వెన్నెల పల్లకిలో
రాధా కృష్ణా రాధా కృష్ణా
రాధా కృష్ణా రాధా కృష్ణా
English Lyrics / Transliteration
Radha Krishna Radha Krishna
Radha Krishna Radha Krishna
Radha Krishna Radha Krishna
Neeli kaluva kalla neelo
Nenu raasina katha chadhuva
Yavvana valapulo yamuna alalalo
Vennela pallakilo
Radha Krishna Radha Krishna
Radha Krishna Radha Krishna
Neeli kaluva kalla neelo
Nenu raasina katha chadhuva
Yavvana valapulo yamuna alalalo
Vennela pallakilo
Radha Krishna Radha Krishna
Radha Krishna Radha Krishna
Chiru navvula chiru jallulu
Chindeti velalo
Nee thodugaa ney unde
Kala lonainaa mari
Radha Krishna Radha Krishna
Radha Krishna Radha Krishna
Neeli kaluva kalla neelo
Nenu raasina katha chadhuva
Yavvana valapulo yamuna alalalo
Vennela pallakilo
Radha Krishna Radha Krishna
Radha Krishna Radha Krishna
Paala kadali paalapunta
Painaa unnaa sare
Poola vaanaloo naa odilo
Padukunte chaalu mari
Radha Krishna Radha Krishna
Radha Krishna Radha Krishna
Neeli kaluva kalla neelo
Nenu raasina katha chadhuva
Yavvana valapulo yamuna alalalo
Vennela pallakilo
Radha Krishna Radha Krishna
Radha Krishna Radha Krishna