Telugu Lyrics
ధన్య లక్ష్మి ధన్య లక్ష్మి
ధన ధాన్య సంపదలిచ్చు
ధన్య లక్ష్మి ధన్య లక్ష్మి
ధన్య లక్ష్మి ధన్య లక్ష్మి
వరం కోరితే వరం ఇచ్చు
వరదాయిని వరలక్ష్మి
మా ఇంట వెలసి మమ్ము
కాపాడు మాయమ్మ
ధన్య లక్ష్మి ధన్య లక్ష్మి
ధన ధాన్య సంపదలిచ్చు
ధన్య లక్ష్మి ధన్య లక్ష్మి
అష్టైశ్వర్యాల నిలయమా
అష్టలక్ష్మి వరప్రదాయమా
అంకిత భావంతో కొలిచే
భక్తులను కరుణించుమా
ధన్య లక్ష్మి ధన్య లక్ష్మి
ధన ధాన్య సంపదలిచ్చు
ధన్య లక్ష్మి ధన్య లక్ష్మి
సంపదలిచ్చి సంతృప్తినిచ్చు
సౌభాగ్యాల సరిగమను
మా గృహమున వెలుగులు నింపు
శుభాలు పంచమ్మా
ధన్య లక్ష్మి ధన్య లక్ష్మి
ధన ధాన్య సంపదలిచ్చు
ధన్య లక్ష్మి ధన్య లక్ష్మి
English Lyrics / Transliteration
Dhanya Lakshmi Dhanya Lakshmi
Dhana Dhanya Sampadalichu
Dhanya Lakshmi Dhanya Lakshmi
Dhanya Lakshmi Dhanya Lakshmi
Varam Korithe Varam Ichu
Varadhayini Varalakshmi
Maa Inta Velasi Mammu
Kaapadumaa Oyamma
Dhanya Lakshmi Dhanya Lakshmi
Dhana Dhanya Sampadalichu
Dhanya Lakshmi Dhanya Lakshmi
Ashtaiswaryala Nilayama
Ashtalakshmi Varapradayama
Ankita Bhavamtho Koliche
Bhakthulanu Karuninchumaa
Dhanya Lakshmi Dhanya Lakshmi
Dhana Dhanya Sampadalichu
Dhanya Lakshmi Dhanya Lakshmi
Sampadalichi Santruptinichu
Saubhaghyala Sarigamanu
Maa Gruhamuna Velugulu Nimpu
Shubhalu Panchamma
Dhanya Lakshmi Dhanya Lakshmi
Dhana Dhanya Sampadalichu
Dhanya Lakshmi Dhanya Lakshmi