Telugu Lyrics
నమో శిరడీ మహేశా
గురునాథా శ్రీ గురునాథా
నమో శిరడీ మహేశా
శరణు శరణు సాయి నాథా
శరణు శరణు సాయి నాథా
పావన నామా పరమేశా
శరణు శరణు సాయి నాథా
లోకేశా లోకేశా
శిరడీలో వెలసిన దేవ
దీనులకు దీనరక్షా
శరణు శరణు సాయి నాథా
భక్త వత్సల భక్త వత్సల
భక్త పాలకు సాయి నాథా
కరుణామయా కరుణామయా
కరుణ చూపవా శ్రీ సాయి
నమో శిరడీ మహేశా
నమో శిరడీ మహేశా
గురునాథా శ్రీ గురునాథా
నమో శిరడీ మహేశా
అఖిలాండేశ్వరా అఖిలాండేశ్వరా
అనాథనాథా శ్రీ సాయి
జ్ఞాన ప్రదాత జ్ఞాన ప్రదాత
సద్గురు సాంబ సదాశివ
శరణు శరణు సాయి నాథా
శరణు శరణు సాయి నాథా
పావన నామా పరమేశా
శరణు శరణు సాయి నాథా
నమో శిరడీ మహేశా
నమో శిరడీ మహేశా
గురునాథా శ్రీ గురునాథా
నమో శిరడీ మహేశా
English Lyrics / Transliteration
Namo Shirdi Mahesha
Gurunatha Sri Gurunatha
Namo Shirdi Mahesha
Sharanu Sharanu Sai Natha
Sharanu Sharanu Sai Natha
Pavana Nama Parmesha
Sharanu Sharanu Sai Natha
Lokesha Lokesha
Shirdilo Velasina Deva
Deenulaku Deena Raksha
Sharanu Sharanu Sai Natha
Bhakta Vatsala Bhakta Vatsala
Bhakta Palaka Sai Natha
Karunamaya Karunamaya
Karuna Chupava Sri Sai
Namo Shirdi Mahesha
Namo Shirdi Mahesha
Gurunatha Sri Gurunatha
Namo Shirdi Mahesha
Akhilandeshwara Akhilandeshwara
Anatha Natha Sri Sai
Jnana Pradata Jnana Pradata
Sadguru Samba Sadashiva
Sharanu Sharanu Sai Natha
Sharanu Sharanu Sai Natha
Pavana Nama Parmesha
Sharanu Sharanu Sai Natha
Namo Shirdi Mahesha
Namo Shirdi Mahesha
Gurunatha Sri Gurunatha
Namo Shirdi Mahesha