Telugu Lyrics
అందమైన రూపముతో వెలుగొందు సాయి
శ్రీరామచంద్రుని వరపుత్రుడై
అందమైన రూపముతో వెలుగొందు సాయి
శిరిడి నాడుని శ్రీగురునాధుని
అందమైన రూపముతో వెలుగొందు సాయి
శిరిడి నాడుని శ్రీగురునాధుని
అందమైన రూపముతో వెలుగొందు సాయి
అన్నదాతవు నీవే కదా
అండదండలు నీవే కదా
అన్నదాతవు నీవే కదా
అండదండలు నీవే కదా
లోకాన ప్రతి జీవికి
లోకాన ప్రతి జీవికి
నీవే కదా శరణు సాయి
శిరిడి నాడుని శ్రీగురునాధుని
అందమైన రూపముతో వెలుగొందు సాయి
శిరిడి నాడుని శ్రీగురునాధుని
అందమైన రూపముతో వెలుగొందు సాయి
అద్భుతలీలలు చేయువాని
అనుగ్రహమున నిలుచువాని
అద్భుతలీలలు చేయువాని
అనుగ్రహమున నిలుచువాని
అందరి మొరలాలకించి
అందరి మొరలాలకించి
అభయమును ఇచ్చు సాయి
శిరిడి నాడుని శ్రీగురునాధుని
అందమైన రూపముతో వెలుగొందు సాయి
శిరిడి నాడుని శ్రీగురునాధుని
అందమైన రూపముతో వెలుగొందు సాయి
English Lyrics / Transliteration
Andamaina roopamutho velugondu saayi
Sreeramachandruni varaputrudai
Andamaina roopamutho velugondu saayi
Shirdi naaduni Shreegurunadhuni
Andamaina roopamutho velugondu saayi
Shirdi naaduni Shreegurunadhuni
Andamaina roopamutho velugondu saayi
Annadaathavu neeve kada
Andadandalu neeve kada
Annadaathavu neeve kada
Andadandalu neeve kada
Lokaana prati jeeviki
Lokaana prati jeeviki
Neeve kada sharanu saayi
Shirdi naaduni Shreegurunadhuni
Andamaina roopamutho velugondu saayi
Shirdi naaduni Shreegurunadhuni
Andamaina roopamutho velugondu saayi
Adbhutha leelalu cheyuvaani
Anugrahamuna niluchuvaani
Adbhutha leelalu cheyuvaani
Anugrahamuna niluchuvaani
Andari moralaalakinchi
Andari moralaalakinchi
Abhayamunu ichchu saayi
Shirdi naaduni Shreegurunadhuni
Andamaina roopamutho velugondu saayi
Shirdi naaduni Shreegurunadhuni
Andamaina roopamutho velugondu saayi