Telugu Lyrics
హృదయమంతా హాయిలో..
ఏప్రిల్ మాసంలో..
హృదయమంతా హాయిలో..
తెల్లని తెరపై
రంగుల కలలు
చేరే నవ వసంతం
ఆహా.. ఈ మాసంలో
మనసు కోరుకుంది..
ఏప్రిల్ మాసంలో..
హృదయమంతా హాయిలో..
పడమటి తీరం
ఎర్రని గాలి
తోడే చేరింది..
ఒంటరి పయనం
చేరింది గమ్యం
మనసు పాడింది..
నవ్వుల నావలో
మెరుపుల లాలితో
ఎగిరిపోదామా..
ఎగిరిపోదామా..
ఏప్రిల్ మాసంలో..
హృదయమంతా హాయిలో..
తెల్లని తెరపై
రంగుల కలలు
చేరే నవ వసంతం
ఆహా.. ఈ మాసంలో
మనసు కోరుకుంది..
ఏప్రిల్ మాసంలో..
హృదయమంతా హాయిలో..
నీలి నింగిలో
వెన్నెల నీడలో
రగిలే ప్రేమలే..
పచ్చని పుడమి
మెరిసిన కనులు
నిన్నే చూసెనే..
పలికిన మాటలో
మత్తుగా పాటలో
తనువే మరిచావా..
తనువే మరిచావా..
ఏప్రిల్ మాసంలో..
హృదయమంతా హాయిలో..
తెల్లని తెరపై
రంగుల కలలు
చేరే నవ వసంతం
ఆహా.. ఈ మాసంలో
మనసు కోరుకుంది..
ఏప్రిల్ మాసంలో..
హృదయమంతా హాయిలో..
English Lyrics / Transliteration
Hridayamanthaa haayilo..
April masamlo..
Hridayamanthaa haayilo..
Tellani terapai
Rangula kalalu
Cheere nava vasantham
Aahaa.. ee masamlo
Manasu korukundi..
April masamlo..
Hridayamanthaa haayilo..
Padamati theeram
Errani gaali
Thode cherindi..
Ontari payanam
Cherindi gamyam
Manasu paadindi..
Navvula naavalo
Merupula laalitho
Egripodaamaa..
Egripodaamaa..
April masamlo..
Hridayamanthaa haayilo..
Tellani terapai
Rangula kalalu
Cheere nava vasantham
Aahaa.. ee masamlo
Manasu korukundi..
April masamlo..
Hridayamanthaa haayilo..
Neeli ningilo
Vennela needalo
Ragile premale..
Pachani pudami
Merisina kanulu
Ninne choosee..
Palikina maatalo
Maththugaa paatalo
ThanuvE marichaaavaa..
ThanuvE marichaaavaa..
April masamlo..
Hridayamanthaa haayilo..
Tellani terapai
Rangula kalalu
Cheere nava vasantham
Aahaa.. ee masamlo
Manasu korukundi..
April masamlo..
Hridayamanthaa haayilo..