Telugu Lyrics
నింగినే దించెద నీకై నే
భువినే దాటించెద నీకై నే
భువినే దాటించెద నీకై నే
నింగినే దించెద నీకై నే
నింగినే దించెద నీకై నే
నీ కోసం వేచింది నా ప్రాణం
నీ రాకకై ఎదురుచూస్తోంది ఈ జగం
నీ ప్రేమకై కొవాలి నా లోకం
నీతో సాగాలి నా జీవిత యానం
నీకై నే… నీకై నే…
నింగినే దించెద నీకై నే
నింగినే దించెద నీకై నే
కన్నులలో నీవే కలలలో నీవే
ప్రతి క్షణము నీవే నా చెంతనే
మనసున నీవే మదిలో నీవే
నాలో నిండియున్నావు ప్రియతమా
నీకై నే… నీకై నే…
నింగినే దించెద నీకై నే
నింగినే దించెద నీకై నే
భువినే దాటించెద నీకై నే
భువినే దాటించెద నీకై నే
నింగినే దించెద నీకై నే
నింగినే దించెద నీకై నే
English Lyrics / Transliteration
Ningine dinchedha neekai ne
Bhuvine daatinchedha neekai ne
Bhuvine daatinchedha neekai ne
Ningine dinchedha neekai ne
Ningine dinchedha neekai ne
Nee kosam vechindhi naa praanam
Nee raakakai eduruchoosthundhi ee jagam
Nee premakai kovali naa lokam
Neetho saagaali naa jeevitha yaanam
Neekai ne… neekai ne…
Ningine dinchedha neekai ne
Ningine dinchedha neekai ne
Kannulalo neeve kalalalo neeve
Prathi kshanamu neeve naa chentane
Manasuna neeve madhilo neeve
Naalo nindiyunnavu priyathama
Neekai ne… neekai ne…
Ningine dinchedha neekai ne
Ningine dinchedha neekai ne
Bhuvine daatinchedha neekai ne
Bhuvine daatinchedha neekai ne
Ningine dinchedha neekai ne
Ningine dinchedha neekai ne