Telugu Lyrics
అర్ధనారీశ్వర రూపమ్ము
అంబికా దేవి అల్లిబిల్లి
అందమైన అమర రూపమ్ము
కరుణామయీ కంఠసీమ
కైలాసనాధుని సగభాగమ్ము
సర్వమంగళ మంగళ్యే
శంకరీ శుభకరీ నమస్తే
జగదంబికా జగన్మోహినీ
జగన్నాథుని ప్రియసఖీ
అష్టలక్ష్మీస్వరూపిణీ
అఖిలాండేశ్వరీ నమస్తే
అన్నపూర్ణేశ్వరీ ఆదిశక్తి
అంధకార సంహారిణీ
నవదుర్గా రూపాల అంబికా
నిత్య నూతన నారాయణీ
English Lyrics / Transliteration
Ardhanareeshwara roopammu
Ambika devi allibilli
Andamaina amara roopammu
Karunamayee kanthaseema
Kailasanadhuni sagabhagamu
Sarvamangala mangalye
Shankari shubhakari namaste
Jagadambikaa jaganmohinee
Jagannadhuni priyasakhee
Ashtalakshmeeswaroopinee
Akhilandeswaree namaste
Annapoorneswaree Aadishakti
Andhakaara samhaarinee
Navadurga roopala Ambika
Nitya nootana narayaanee