Telugu Lyrics
వెలిసె ప్రతి వెలిసె విరిలో
ఆశలేవో ఊహల వలలో
లోన దాగున్న ఒక మెరుపులో
రాలే ప్రతి రాలే కన్నులలో
పాడే ప్రతి పాడే గొంతులో
ఆశలేవో ఊహల వలలో
లోన దాగున్న ఒక మెరుపులో
ఆశల్లోన ఊసుల్లోన
ఆనందపు అలలలో
కలల లోకం చూస్తున్నా
కరిగిపోనా అందులోనే
అందమైన ఈ జీవితం
అన్ని వేళల ఉత్సవం
నన్ను నేను మరిచిపోనా
సంతోషపు సాగరంలో
కలిసె ప్రతి కలసే మదిలో
వెలిసె ప్రతి వెలిసె విరిలో
ఆశలేవో ఊహల వలలో
లోన దాగున్న ఒక మెరుపులో
పలికే ప్రతి పలికే పెదవులలో
మెరిసే ప్రతి మెరిసే చూపులలో
ఆశలేవో ఊహల వలలో
లోన దాగున్న ఒక మెరుపులో
కలిసె ప్రతి కలసే మదిలో
వెలిసె ప్రతి వెలిసె విరిలో
ఆశలేవో ఊహల వలలో
లోన దాగున్న ఒక మెరుపులో
English Lyrics / Transliteration
Velise prathi velise virilō
Āśalēvō ūhala valalō
Lōna dāgunna oka merupulō
Rālē prathi rālē kannulalō
Pāḍē prathi pāḍē gontulō
Āśalēvō ūhala valalō
Lōna dāgunna oka merupulō
Āśallōna ūsuḷḷōna
Ānandapu alalalo
Kalala lōkam chustunnā
Karigipōnā andulōnē
Andamaina ī jīvitam
Anni vēḷala utsavam
Nannu nēnu marichipōnā
Santōṣapu sāgaramlō
Kalise prathi kalase madhilō
Velise prathi velise virilō
Āśalēvō ūhala valalō
Lōna dāgunna oka merupulō
Palikē prathi palikē pedavulalō
Merisē prathi merisē chūpulalō
Āśalēvō ūhala valalō
Lōna dāgunna oka merupulō
Kalise prathi kalase madhilō
Velise prathi velise virilō
Āśalēvō ūhala valalō
Lōna dāgunna oka merupulō