Telugu Lyrics
ఆకలితో నువ్వెందుకున్నావు
అండగా నిలిచే దేవుడున్నాడు
ఆందోళన నీకెందుకున్నావు
ఆశలే తీరే దేవుడున్నాడు
ఆశ్రయం లేక నువ్వెందుకున్నావు
ఆదుకునే దేవుడున్నాడు
అలసిపోయి నువ్వెందుకున్నావు
ఆది పురుషుడున్నాడు
అంతములేని వాడున్నాడు
ఆధార భూతుడున్నాడు
అన్నిటా నిండినవాడున్నాడు
ఆతృత నీకెందుకున్నావు
ఆహ్వానించు నిత్యం
అభయమిచ్చే దేవుడున్నాడు
ఆనందించు నిత్యం
ఆతృత నీకెందుకున్నావు
ఆహ్వానించు నిత్యం
అభయమిచ్చే దేవుడున్నాడు
ఆనందించు నిత్యం
ఆదరించే దేవుడున్నాడు
ఆకలితో నువ్వెందుకున్నావు
అండగా నిలిచే దేవుడున్నాడు
ఆందోళన నీకెందుకున్నావు
English Lyrics / Transliteration
Aakalitho nuvvendukunnavu
Andagaa niliche devudu unnadu
Aandolana neekendukunnavu
Aashale theere devudu unnadu
Aashrayam leka nuvvendukunnavu
Aadukune devudu unnadu
Alasipoyi nuvvendukunnavu
Aadi purushudu unnadu
Anthamu leni vaadunnadu
Aadhaara bhuthudu unnadu
Annita nindinavaadunnadu
Aathrutha neekendukunnavu
Aahvaaninchu nithyam
Abhayamiche devudu unnadu
Aanandinchu nithyam
Aathrutha neekendukunnavu
Aahvaaninchu nithyam
Abhayamiche devudu unnadu
Aanandinchu nithyam
Aadharinche devudu unnadu
Aakalitho nuvvendukunnavu
Andagaa niliche devudu unnadu
Aandolana neekendukunnavu