Telugu Lyrics
ఎదురు చూస్తున్నది నీ రాకకై
ఆశతో నిరీక్షణతో దినములన్నియు
కనులు మూసిన ప్రతిసారి నీ రూపమె
హృదయములో సదా నిలుచును ప్రియ యేసు
ఆశతో నిరీక్షణతో దినములన్నియు
కనులు మూసిన ప్రతిసారి నీ రూపమె
హృదయములో సదా నిలుచును ప్రియ యేసు
English Lyrics / Transliteration
Eduru choosthunnadhi nee raakkai
Aashatho nireekshanatho dinamulanniyu
Kanulu moosina prathisaari nee roopame
Hrudayamulo sada niluchunu priya Yesu
Aashatho nireekshanatho dinamulanniyu
Kanulu moosina prathisaari nee roopame
Hrudayamulo sada niluchunu priya Yesu