Telugu Lyrics
లోకానికి వెలుగు భువనానికి
క్రిస్తు జననమే ఒక వరం
లోకానికి వెలుగు భువనానికి
శాంతి దూతలు పాడుచున్నారు
అద్భుత వార్త చేరవేయుచున్నారు
హల్లెలూయ స్తుతియించుడి
మానవాళి రక్షకుడొచ్చెనని
క్రిస్తు జననమే ఒక వరం
లోకానికి వెలుగు భువనానికి
రాయబారులు వచ్చిరి
మార్గదర్శనం చేసిరి
తూర్పు దేశపు జ్ఞానులెల్ల
వచ్చిరి ఆయనను కీర్తించిరి
క్రిస్తు జననమే ఒక వరం
లోకానికి వెలుగు భువనానికి
గొర్రెల కాపరులు వచ్చిరి
అంజలి ఘటించిరి
పరిశుద్ద సన్నిధిలో
పొందిరి ఆనందము
క్రిస్తు జననమే ఒక వరం
లోకానికి వెలుగు భువనానికి
English Lyrics / Transliteration
Lōkāniki velugu bhuvanāniki
Kristu jananamē oka varam
Lōkāniki velugu bhuvanāniki
Śānti dūtalu pāḍucunnāru
Adbhuta vārta cēravēyucunnāru
Hallēlūya stutiyin̄cuḍi
Mānavāḷi rakṣakuḍoccenenani
Kristu jananamē oka varam
Lōkāniki velugu bhuvanāniki
Rāyabārulu vacciri
Mārgadarśanaṁ cēsiri
Tūrpu dēśapu gnānulella
Vacciri āyananu kīrtin̄ciri
Kristu jananamē oka varam
Lōkāniki velugu bhuvanāniki
Gorrala kāparulu vacciri
An̄jali ghaṭin̄ciri
Pariśuddha sannidhilō
Pondiri ānandamu
Kristu jananamē oka varam
Lōkāniki velugu bhuvanāniki