Telugu Lyrics
కాటుక కన్నులర కాటుక కన్నులర
చూపుల నవ్యోమ నావ నడుపుట యెవరు
చూపుల నవ్యోమ నావ నడుపుట యెవరు
కాటుక కన్నులర కాటుక కన్నులర
నవ్వుల రేకులు విచ్చుకొనుచు
నవ్వుల రేకులు విచ్చుకొనుచు
పొంగెను వయ్యారాల నా తోట
పొంగెను వయ్యారాల నా తోట
పరువపు వన్నెలలొ
పరువపు వన్నెలలొ
పాలించు రాణివి నీవే
పాలించు రాణివి నీవే
కాటుక కన్నులర కాటుక కన్నులర
చూపుల నవ్యోమ నావ నడుపుట యెవరు
చూపుల నవ్యోమ నావ నడుపుట యెవరు
కాటుక కన్నులర కాటుక కన్నులర
మాయని మమతలు మత్తుకొలిపే
మాయని మమతలు మత్తుకొలిపే
పన్నీరు సెలయేరు పారెను నా దారి
పన్నీరు సెలయేరు పారెను నా దారి
పరువపు వన్నెలలొ
పరువపు వన్నెలలొ
పాలించు రాణివి నీవే
పాలించు రాణివి నీవే
కాటుక కన్నులర కాటుక కన్నులర
చూపుల నవ్యోమ నావ నడుపుట యెవరు
చూపుల నవ్యోమ నావ నడుపుట యెవరు
కాటుక కన్నులర కాటుక కన్నులర
English Lyrics / Transliteration
Kaatuka Kannulara Kaatuka Kannulara
Choopula navyoma naava naduputa evaru
Choopula navyoma naava naduputa evaru
Kaatuka Kannulara Kaatuka Kannulara
Navvula rekulu vichchukonuchu
Navvula rekulu vichchukonuchu
Pongenu vayyarala naa thota
Pongenu vayyarala naa thota
Paruvapu vennelalo
Paruvapu vennelalo
Paalinchu ranivi neeve
Paalinchu ranivi neeve
Kaatuka Kannulara Kaatuka Kannulara
Choopula navyoma naava naduputa evaru
Choopula navyoma naava naduputa evaru
Kaatuka Kannulara Kaatuka Kannulara
Mayani mamathalu mattukolipe
Mayani mamathalu mattukolipe
Panneru selayeru paarenu naa daari
Panneru selayeru paarenu naa daari
Paruvapu vennelalo
Paruvapu vennelalo
Paalinchu ranivi neeve
Paalinchu ranivi neeve
Kaatuka Kannulara Kaatuka Kannulara
Choopula navyoma naava naduputa evaru
Choopula navyoma naava naduputa evaru
Kaatuka Kannulara Kaatuka Kannulara