Telugu Lyrics
భద్రాచల రామ భద్రాచల రామ
జగతికి రామయ్యా నీవే ఆధారం
భద్రాచల రామ భద్రాచల రామ
భద్రాచల రామ భద్రాచల రామ
ఘన ఘన లోకాలకు ఘన రామా
అణువణువున నిండిన ఆ రామా
ఘన ఘన లోకాలకు ఘన రామా
అణువణువున నిండిన ఆ రామా
కరుణామయ రామా నను బ్రోవగ రామా
భద్రాచల రామ భద్రాచల రామ
భద్రాచల రామ భద్రాచల రామ
భువన భాస్కరుడా నీవే రామా
భువన భాస్కరుడా నీవే రామా
భక్త పాలనకై అవతారమెత్తిన రామా
భువన భాస్కరుడా నీవే రామా
భక్త పాలనకై అవతారమెత్తిన రామా
దివ్య సుగుణ రామా భువన రక్షక రామా
భద్రాచల రామ భద్రాచల రామ
భద్రాచల రామ భద్రాచల రామ
అమృత వర్షమా నీవే రామా
అమృత వర్షమా నీవే రామా
అనంత కరుణకు ప్రతిరూపమా రామా
అమృత వర్షమా నీవే రామా
అనంత కరుణకు ప్రతిరూపమా రామా
అఖిల జగన్నాథా ఆనంద రూప రామా
భద్రాచల రామ భద్రాచల రామ
భద్రాచల రామ భద్రాచల రామ
జగతికి రామయ్యా నీవే ఆధారం
భద్రాచల రామ భద్రాచల రామ
భద్రాచల రామ భద్రాచల రామ
English Lyrics / Transliteration
Bhadrachala Rama Bhadrachala Rama
Jagathiki Ramayya Neeve Aadhaaram
Bhadrachala Rama Bhadrachala Rama
Bhadrachala Rama Bhadrachala Rama
Ghana ghana lokalaku ghana Rama
Anuvanuvuna nindina aa Rama
Ghana ghana lokalaku ghana Rama
Anuvanuvuna nindina aa Rama
Karunamaya Rama nanu brovaga Rama
Bhadrachala Rama Bhadrachala Rama
Bhadrachala Rama Bhadrachala Rama
Bhuvana Bhaskarauda neeve Rama
Bhuvana Bhaskarauda neeve Rama
Bhakta paalana kai avathaarametthina Rama
Bhuvana Bhaskarauda neeve Rama
Bhakta paalana kai avathaarametthina Rama
Divya gunagana Rama bhuvana rakshaka Rama
Bhadrachala Rama Bhadrachala Rama
Bhadrachala Rama Bhadrachala Rama
Amrutha varshama neeve Rama
Amrutha varshama neeve Rama
Anantha karunaku prathiroopama Rama
Amrutha varshama neeve Rama
Anantha karunaku prathiroopama Rama
Akhila jagannathaa aananda roopa Rama
Bhadrachala Rama Bhadrachala Rama
Bhadrachala Rama Bhadrachala Rama
Jagathiki Ramayya Neeve Aadhaaram
Bhadrachala Rama Bhadrachala Rama
Bhadrachala Rama Bhadrachala Rama