Telugu Lyrics
ఒడ్డు కొండకెళ్ళి ఒంటరిగా
మెట్టు మెట్టు ఎక్కి మెల్లమెల్లగా
ఒడ్డు కొండకెళ్ళి ఒంటరిగా
ఎన్ని ఆశలో మనసంతా
అందుకోసం ఓ క్షణమా
మెట్టు మెట్టు ఎక్కి మెల్లమెల్లగా
ఒడ్డు కొండకెళ్ళి ఒంటరిగా
శీతల గాలులు చెవుల్లో చెప్పగా
చల్లని కబుర్లు కలల్లో నింపగా
చూపుతోనే మమకారం పంచుకోగా
కాలమంతా ఇలా సాగాలని కోరగా
చెంతనే ఉన్నా చెయ్యందించనా
తోడుంటే చాలు దారి నేనవుతా
మెట్టు మెట్టు ఎక్కి మెల్లమెల్లగా
ఒడ్డు కొండకెళ్ళి ఒంటరిగా
ఎన్నో ఊహలు మనసున మోయగా
వెన్నెల లోగిళ్ళలో విహరించగా
వెలుగు కిరణాలు నీపై పడగా
జగమే మరిచి నీలో నేనుండగా
సిగ్గు చెదిరే చిలిపి కోపమా
ముద్దులొలికే పెదవుల చప్పుడు
మెట్టు మెట్టు ఎక్కి మెల్లమెల్లగా
ఒడ్డు కొండకెళ్ళి ఒంటరిగా
ఎన్ని ఆశలో మనసంతా
అందుకోసం ఓ క్షణమా
మెట్టు మెట్టు ఎక్కి మెల్లమెల్లగా
ఒడ్డు కొండకెళ్ళి ఒంటరిగా
English Lyrics / Transliteration
Oddu kondakelli ontariga
Mettu mettu ekki mellamellaga
Oddu kondakelli ontariga
Enni aashalo manasantha
Andukosam o kshanama
Mettu mettu ekki mellamellaga
Oddu kondakelli ontariga
Seethala gaalulu chevullo cheppaga
Challani kaburlu kalallo nimpaga
Chooputhoone mamakaram panchukooga
Kaalamantha ila saagaalani koraga
Chenthanae unna cheyyandinchanaa
Thodunte chaalu daari naenavutha
Mettu mettu ekki mellamellaga
Oddu kondakelli ontariga
Enno oohalu manasuna moyaga
Vennela logillalo viharinchaga
Velugu kiranalo neepai padaga
Jagame marichi neelo naenundaga
Siggu chedhirae chilipi kopama
Muddulolike pedavula chappudu
Mettu mettu ekki mellamellaga
Oddu kondakelli ontariga
Enni aashalo manasantha
Andukosam o kshanama
Mettu mettu ekki mellamellaga
Oddu kondakelli ontariga