Telugu Lyrics
ఒక్కచోట చేరితే ఎలాగుంటుందో
పున్నమింటి పున్నమింటి పున్నమింటి వెన్నెలన్నీ
ఒక్కచోట చేరితే ఎలాగుంటుందో
నా ప్రియురాలి పెదవుల రుచి
అదేనేమో తెలుసుకో
ఆహా… నా ప్రియురాలి నవ్వుల మరి
అదేనేమో తెలుసుకో
చుక్కలంటి చుక్కలంటి చుక్కలంటి అందాలన్నీ
ఒక్కచోట చేరితే ఎలాగుంటుందో
వెన్నెలంటి వెన్నెలంటి వెన్నెలంటి నీ నవ్వు
ఏ విరిలో విరిసిందో
పసిడికాంతుల వన్నెలంటి నీ ముంగురులు
ఏ వెలుగులో కలిసాయో
అందమందు దేవతలే
అందుబాటులో లేరులే
ఆహా… నీ అందానికి
అందాన్ని జోడిస్తే
జగమెంత మురిసిపోతుందో
చుక్కలంటి చుక్కలంటి చుక్కలంటి అందాలన్నీ
ఒక్కచోట చేరితే ఎలాగుంటుందో
పూల రెక్క తెల్లదనము
నీ నడుము వొంపులో
అందమంత అద్దిందో
మంచు బిందువుల మెరుపు
నీ కనుపాప లొ మెరిసి
అందంగా పిలిచిందో
రాగమందు మధురము
శ్రావ్యమందు మధురము
ఆహా… నీ పలుకులకు
తగెలోకం మెచ్చెలోకం
ఎంత తీపిని అందిస్తుందో
చుక్కలంటి చుక్కలంటి చుక్కలంటి అందాలన్నీ
ఒక్కచోట చేరితే ఎలాగుంటుందో
పున్నమింటి పున్నమింటి పున్నమింటి వెన్నెలన్నీ
ఒక్కచోట చేరితే ఎలాగుంటుందో
నా ప్రియురాలి పెదవుల రుచి
అదేనేమో తెలుసుకో
ఆహా… నా ప్రియురాలి నవ్వుల మరి
అదేనేమో తెలుసుకో
English Lyrics / Transliteration
Okkachota cherite elaguntundo
PunnamiInti punnamiInti punnamiInti vennelanni
Okkachota cherite elaguntundo
Naa priyuraali pedavula ruchi
AdenemO telusuko
Aaha… Naa priyuraali navvula mari
AdenemO telusuko
Chukkalanti chukkalanti chukkalanti andaalanni
Okkachota cherite elaguntundo
Vennelanti vennelanti vennelanti nee navvu
Ye virilo virisindo
Pasadikaanthula vannelanti nee mungurulu
Ye velugulo kalisaayo
Andamandu devathale
Andubaatulo lerule
Aaha… Nee andaaniki
Andaanni jodishte
Jagamentha murisipothundo
Chukkalanti chukkalanti chukkalanti andaalanni
Okkachota cherite elaguntundo
Poola rekka thelladhanamu
Nee nadumu vompulO
Andamantha addindo
Manchu binduvula merupu
Nee kanupaapa lo merisi
Andamgaa pilichindo
Raagamandu madhuramu
Shraavyamandu madhuramu
Aaha… Nee palukulaku
ThagElOkam mecchElOkam
Entha theepini andisthundo
Chukkalanti chukkalanti chukkalanti andaalanni
Okkachota cherite elaguntundo
PunnamiInti punnamiInti punnamiInti vennelanni
Okkachota cherite elaguntundo
Naa priyuraali pedavula ruchi
AdenemO telusuko
Aaha… Naa priyuraali navvula mari
AdenemO telusuko