Telugu Lyrics
మేను విరబూసెనే మేని మరువాల
తీయానా మనునా కాంచన నీలాల
మేను విరబూసెనే మేని మరువాల
పాలవెన్నెలలు పల్లవించే వేళ
పాలవెన్నెలలు పల్లవించే వేళ
ఆడపిల్లల మనసు తొలకరించే వేళ
పాలవెన్నెలలు పల్లవించే వేళ
ఆడపిల్లల మనసు తొలకరించే వేళ
తీయానా మనునా కాంచన నీలాల
మేను విరబూసెనే మేని మరువాల
తీయానా మనునా కాంచన నీలాల
మేను విరబూసెనే మేని మరువాల
పంతం పట్టుకున్న పడచు ప్రాణం
ఆశ కన్నతల్లితో వయ్యారం
పంతం పట్టుకున్న పడచు ప్రాణం
ఆశ కన్నతల్లితో వయ్యారం
మాయ చెయ్యవే మగతలో మెత్తన
పరువమందెగా పండు మందారాన
మాయ చెయ్యవే మగతలో మెత్తన
పరువమందెగా పండు మందారాన
తీయానా మనునా కాంచన నీలాల
మేను విరబూసెనే మేని మరువాల
తీయానా మనునా కాంచన నీలాల
మేను విరబూసెనే మేని మరువాల
పాలవెన్నెలలు పల్లవించే వేళ
ఆడపిల్లల మనసు తొలకరించే వేళ
పాలవెన్నెలలు పల్లవించే వేళ
ఆడపిల్లల మనసు తొలకరించే వేళ
English Lyrics / Transliteration
Menu viraboosene meni maruvala
Tiyana manuna kanchana neelala
Menu viraboosene meni maruvala
Palavennelelu pallavinche vela
Palavennelelu pallavinche vela
Aad pillala manasu tolakarinche vela
Palavennelelu pallavinche vela
Aad pillala manasu tolakarinche vela
Tiyana manuna kanchana neelala
Menu viraboosene meni maruvala
Tiyana manuna kanchana neelala
Menu viraboosene meni maruvala
Pantham pattukunna padachu pranam
Aasha kannathallitho vayyaram
Pantham pattukunna padachu pranam
Aasha kannathallitho vayyaram
Maya cheyyave magathalo metthana
Paruvanamendega pandu mandaranana
Maya cheyyave magathalo metthana
Paruvanamendega pandu mandaranana
Tiyana manuna kanchana neelala
Menu viraboosene meni maruvala
Tiyana manuna kanchana neelala
Menu viraboosene meni maruvala
Palavennelelu pallavinche vela
Aad pillala manasu tolakarinche vela
Palavennelelu pallavinche vela
Aad pillala manasu tolakarinche vela