Telugu Lyrics
ఎర్ర యెర్రని బుగ్గమీద
ముద్దొచ్చే చక్కని బుగ్గమీద
ఒక మల్లెపూవు ముగ్గెయ్యగా
ఒక ముద్ద చందమామ ఉదయించగా
ఓహోహో… ఈ లంబాడీ
లంగాల లయలో
లాలించే రాజా…
లాలించే రాజా…
లంగాల లయలో
లాలించే రాజా…
ముద్దొచ్చే చక్కని బుగ్గమీద
ఒక మల్లెపూవు ముగ్గెయ్యగా
ఒక ముద్ద చందమామ ఉదయించగా
ఓహోహో… ఈ లంబాడీ
లంగాల లయలో
లాలించే రాజా…
లాలించే రాజా…
లంగాల లయలో
లాలించే రాజా…
English Lyrics / Transliteration
Erra yerra ni buggameeda
Muddoche chakkani buggameeda
Oka mallepoovu muggeyyaga
Oka mudda chandamaama udayinchaga
Ohoho… ee lambadi
Langala layalo
Laalinche raaja…
Laalinche raaja…
Langala layalo
Laalinche raaja…
Muddoche chakkani buggameeda
Oka mallepoovu muggeyyaga
Oka mudda chandamaama udayinchaga
Ohoho… ee lambadi
Langala layalo
Laalinche raaja…
Laalinche raaja…
Langala layalo
Laalinche raaja…