Telugu Lyrics
ఒక్కసారి నా వైపు చూడు ప్రియ సఖియో
ప్రియ సఖియో నా ప్రియ సఖియో
ఒక్కసారి నా వైపు చూడు ప్రియ సఖియో
ఓ నా ప్రియ ప్రియ ప్రియ సఖియో
ఎంత సొగసు ఇచ్చుకున్నావు ప్రియ సఖియో
ఓ నా ప్రియ ప్రియ ప్రియ సఖియో
ఎంత సొగసు ఇచ్చుకున్నావు ప్రియ సఖియో
ఒకసారి నా వైపు చూడు ప్రియ సఖియో
నీతోనే గడిపేసేనా ప్రియ సఖియో
ఈ కళ్ళు నీకోసమే
ఈ పెదవులు నీకోసమే
ఈ గుండె నీతోనే
ఈ చూపు నీతోనే
ఈ అందం నీకోసమే
ఈ నవ్వు నీకోసమే
ఈ వయసు నీతోనే
ఈ పిలుపు నీతోనే
ప్రియ సఖియో నా ప్రియ సఖియో
ఒక్కసారి నా వైపు చూడు ప్రియ సఖియో
ప్రియ సఖియో నా ప్రియ సఖియో
ఒక్కసారి నా వైపు చూడు ప్రియ సఖియో
ఓ నా ప్రియ ప్రియ ప్రియ సఖియో
ఎంత సొగసు ఇచ్చుకున్నావు ప్రియ సఖియో
ఓ నా ప్రియ ప్రియ ప్రియ సఖియో
ఎంత సొగసు ఇచ్చుకున్నావు ప్రియ సఖియో
హేయ్…
నువ్వే నా లోకం
నువ్వే నా ప్రాణం
నువ్వే నా గమ్యం
నీతో నా జీవితం
నువ్వే నా సంతోషం
నువ్వే నా ఆనందం
నువ్వే నా సర్వస్వం
నీలో నా గమనం
ప్రియ సఖియో నా ప్రియ సఖియో
ఒక్కసారి నా వైపు చూడు ప్రియ సఖియో
ప్రియ సఖియో నా ప్రియ సఖియో
ఒక్కసారి నా వైపు చూడు ప్రియ సఖియో
ఓ నా ప్రియ ప్రియ ప్రియ సఖియో
ఎంత సొగసు ఇచ్చుకున్నావు ప్రియ సఖియో
ఓ నా ప్రియ ప్రియ ప్రియ సఖియో
ఎంత సొగసు ఇచ్చుకున్నావు ప్రియ సఖియో
English Lyrics / Transliteration
Okka saari naa vaipu choodu priya sakhiyo
Priya sakhiyo na priya sakhiyo
Okka saari naa vaipu choodu priya sakhiyo
O naa priya priya priya sakhiyo
Entha sogasu ichukunaavu priya sakhiyo
O naa priya priya priya sakhiyo
Entha sogasu ichukunaavu priya sakhiyo
Okka saari naa vaipu choodu priya sakhiyo
Neethone gadiyipesenaa priya sakhiyo
Ee kallu neekosame
Ee pedavulu neekosame
Ee gunde neethone
Ee choopu neethone
Ee andam neekosame
Ee navvu neekosame
Ee vayasu neethone
Ee pilupu neethone
Priya sakhiyo na priya sakhiyo
Okka saari naa vaipu choodu priya sakhiyo
Priya sakhiyo na priya sakhiyo
Okka saari naa vaipu choodu priya sakhiyo
O naa priya priya priya sakhiyo
Entha sogasu ichukunaavu priya sakhiyo
O naa priya priya priya sakhiyo
Entha sogasu ichukunaavu priya sakhiyo
Heyy…
Nuvve naa lokam
Nuvve naa praanam
Nuvve naa gamyam
Neetho naa jeevitham
Nuvve naa santhosham
Nuvve naa aanandam
Nuvve naa sarvasvam
Neelo naa gamanam
Priya sakhiyo na priya sakhiyo
Okka saari naa vaipu choodu priya sakhiyo
Priya sakhiyo na priya sakhiyo
Okka saari naa vaipu choodu priya sakhiyo
O naa priya priya priya sakhiyo
Entha sogasu ichukunaavu priya sakhiyo
O naa priya priya priya sakhiyo
Entha sogasu ichukunaavu priya sakhiyo