Telugu Lyrics
ప్రేమతో పిలుచునే ప్రియతమా ప్రియతమా
మనసు తోడుగ రమ్మంటే రావే ప్రియతమా
నా గుండె కోసమై వచ్చావే ప్రియతమా
ప్రియతమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా
ప్రేమతో పిలుచునే ప్రియతమా ప్రియతమా
మనసు తోడుగ రమ్మంటే రావే ప్రియతమా
నా గుండె కోసమై వచ్చావే ప్రియతమా
నీ రూపం ఎంత చూసినా తనివి తీరదులే
నీ మాట విన్నెన్నడూ చెవులు సోలదులే
నా ఒడిలో చేరి నువ్వు ఒదిగే క్షణానికై
తపించి పోతున్నానే ప్రియతమా
ప్రియతమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా
ప్రేమతో పిలుచునే ప్రియతమా ప్రియతమా
మనసు తోడుగ రమ్మంటే రావే ప్రియతమా
నా గుండె కోసమై వచ్చావే ప్రియతమా
నీ చూపు నన్ను తాకితే
వెన్నెలై కరిగిపోతానే
నీ ఊపిరి నన్ను చేరితే
నేనొక నదియై పొంగిపోతానే
నీతోడు కోరితే
కథలెన్నో చెప్పనీ
నీ లోకం నాదవ్వనీ
కలలెన్నో కన్నానీ
ఎన్నో జన్మలెత్తినా
నీ ప్రేమతోనే జీవించనీ
జన్మజన్మలకు నువ్వే
నా లోగిలి కావాలనీ
ప్రియతమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా
ప్రేమతో పిలుచునే ప్రియతమా ప్రియతమా
మనసు తోడుగ రమ్మంటే రావే ప్రియతమా
నా గుండె కోసమై వచ్చావే ప్రియతమా
ప్రియతమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా
ప్రేమతో పిలుచునే ప్రియతమా ప్రియతమా
మనసు తోడుగ రమ్మంటే రావే ప్రియతమా
నా గుండె కోసమై వచ్చావే ప్రియతమా
English Lyrics / Transliteration
Prematho piluchune Priyatama Priyatama
Manasu thoduga rammante raave Priyatama
Naa gunde kosamai vachchaave Priyatama
Priyatama Priyatama Priyatama Priyatama
Prematho piluchune Priyatama Priyatama
Manasu thoduga rammante raave Priyatama
Naa gunde kosamai vachchaave Priyatama
Nee roopam entha choosina tanivi theeradhule
Nee maata vinnendukoo chevulu soladhule
Naa odilo cheri nuvvu odhige kshanaanakai
Thapinchi pothunnaane Priyatama
Priyatama Priyatama Priyatama Priyatama
Prematho piluchune Priyatama Priyatama
Manasu thoduga rammante raave Priyatama
Naa gunde kosamai vachchaave Priyatama
Nee choopu nannu thaakithe
Vennelaai karigipothaane
Nee oopiri nannu cherithe
Nenoka nadiyai pongipothaane
Neethodu korithe
Kadhylenno cheppani
Nee lokam naadhvavani
Kanalenno kannaanee
Enno janmaletthina
Nee premathone jeevinchani
Janma janmalaku nuvve
Naa logili kaavalani
Priyatama Priyatama Priyatama Priyatama
Prematho piluchune Priyatama Priyatama
Manasu thoduga rammante raave Priyatama
Naa gunde kosamai vachchaave Priyatama
Priyatama Priyatama Priyatama Priyatama
Prematho piluchune Priyatama Priyatama
Manasu thoduga rammante raave Priyatama
Naa gunde kosamai vachchaave Priyatama