Telugu Lyrics
నీవయినా రావా అల్లరి
బొలో కృష్ణ బాల కృష్ణ
నీవయినా రావా అల్లరి
బాల గోపాల రాధా కృష్ణా
బృందావన సీమ రాధా కృష్ణా
బొలో కృష్ణ బాల కృష్ణ
నీవయినా రావా అల్లరి
వేణు గానమేలరా
నీ ఆటలేలరా
మనసంతా నిన్నే తలచెరా
ఏంటో ఈ సరసరా
నీ నవ్వులేలరా
పగిలిపోయేలాగ వుంటారా
నన్ను వదలవా
నన్ను కలవవా
వచ్చి చూడవా
ఎపుడు కలుస్తావో
నా ప్రాణం పోతుందో
కరిగిపోతున్నా
బొలో కృష్ణ బాల కృష్ణ
నీవయినా రావా అల్లరి
బాల గోపాల రాధా కృష్ణా
బృందావన సీమ రాధా కృష్ణా
బొలో కృష్ణ బాల కృష్ణ
నీవయినా రావా అల్లరి
తొలిచూపు తొలి వలపు
నీతోనే మొదలయ్యె
మొదలయిన ప్రేమని
ఎలాగ ఆపగలను
నీ రాక కొరకు
నే వేచి చూస్తున్నా
కనురెప్పలు మూయకుండా
నీ రూపం కరగకుండా
ఈ వేదన తట్టుకోలేక
నా ప్రాణం దయచేయు
నా కనులు మూయు
నీవు తప్ప మరి ఎవరున్నారు
బొలో కృష్ణ బాల కృష్ణ
నీవయినా రావా అల్లరి
బాల గోపాల రాధా కృష్ణా
బృందావన సీమ రాధా కృష్ణా
బొలో కృష్ణ బాల కృష్ణ
నీవయినా రావా అల్లరి
English Lyrics / Transliteration
Neevaina raava allari
Bolo Krishna Bala Krishna
Neevaina raava allari
Bala Gopala Radha Krishna
Brindavana seema Radha Krishna
Bolo Krishna Bala Krishna
Neevaina raava allari
Venu gaanamela ra
Nee aatalela ra
Manasantha ninne talachera
Ento ee sarasara
Nee navvulela ra
Pagilipoyelaaga vuntaara
Nannu vadhalava
Nannu kalavava
Vachi choodava
Epudu kalustavo
Naa praanam pothundo
Karigipothunna
Bolo Krishna Bala Krishna
Neevaina raava allari
Bala Gopala Radha Krishna
Brindavana seema Radha Krishna
Bolo Krishna Bala Krishna
Neevaina raava allari
Tholi choopu tholi valapu
Neethone modalayyee
Modalayina premani
Elaga aapagalanu
Nee raaka koraku
Ne vechi choosthunna
Kanureppalu mooyakundaa
Nee roopam karagakundaa
Ee vedhana thattukoleka
Naa praanam dayacheyu
Naa kanulu mooyu
Neevu thappa mari evarunnaru
Bolo Krishna Bala Krishna
Neevaina raava allari
Bala Gopala Radha Krishna
Brindavana seema Radha Krishna
Bolo Krishna Bala Krishna
Neevaina raava allari