Telugu Lyrics
అందరినీ కలిపే చట్టం
ఎందుకు ఈ చట్టం
అందరినీ కలిపే చట్టం
తల్లిదండ్రుల అనుబంధం
తల్లిదండ్రుల అనుబంధం
సమాజానికి కట్టుబాటు
ఎందుకు ఈ చట్టం
అందరినీ కలిపే చట్టం
ఎందుకు ఈ చట్టం
అందరినీ కలిపే చట్టం
పిల్లల భవిష్యత్తుపై
బాధ్యత పెంచే చట్టం
పిల్లల భవిష్యత్తుపై
బాధ్యత పెంచే చట్టం
కన్నవారికే ఆస్తి
కన్నవారికే ఆస్తి
కన్నబిడ్డలకే భాగం
ఎందుకు ఈ చట్టం
అందరినీ కలిపే చట్టం
ఎందుకు ఈ చట్టం
అందరినీ కలిపే చట్టం
జీవితాన శాంతి
లభింపజేసే చట్టం
జీవితాన శాంతి
లభింపజేసే చట్టం
ధర్మాలకి ఎల్లపుడు
ధర్మాలకి ఎల్లపుడు
జయం కలిగించు చట్టం
ఎందుకు ఈ చట్టం
అందరినీ కలిపే చట్టం
ఎందుకు ఈ చట్టం
అందరినీ కలిపే చట్టం
తల్లిదండ్రుల అనుబంధం
తల్లిదండ్రుల అనుబంధం
సమాజానికి కట్టుబాటు
English Lyrics / Transliteration
Andarini kalipae chattam
Endhuku ee chattam
Andarini kalipae chattam
Thallidandrula anubandham
Thallidandrula anubandham
Samajaniki kattubatu
Endhuku ee chattam
Andarini kalipae chattam
Endhuku ee chattam
Andarini kalipae chattam
Pillala bhavishyathupai
Badhyatha penchae chattam
Pillala bhavishyathupai
Badhyatha penchae chattam
Kannavarike asthi
Kannavarike asthi
Kannabiddalake bhagam
Endhuku ee chattam
Andarini kalipae chattam
Endhuku ee chattam
Andarini kalipae chattam
Jeevithana shanthi
Labhimpa jesae chattam
Jeevithana shanthi
Labhimpa jesae chattam
Dharmalaki ellapudu
Dharmalaki ellapudu
Jayam kaliginchu chattam
Endhuku ee chattam
Andarini kalipae chattam
Endhuku ee chattam
Andarini kalipae chattam
Thallidandrula anubandham
Thallidandrula anubandham
Samajaniki kattubatu