Telugu Lyrics
ఓ అయ్యప్ప స్వామి ఓ అయ్యప్ప స్వామి
శబరిగిరి వాసా మమ్ము కరుణించవా
కలియుగ వరద అయ్యప్ప నీ పాదాలే శరణు
అయ్యప్ప నీ పాదాలే శరణు
ఓ అయ్యప్ప స్వామి ఓ అయ్యప్ప స్వామి
ఓ అయ్యప్ప స్వామి ఓ అయ్యప్ప స్వామి
శరణు కోరి వచ్చాము నీ సన్నిధికి
మా బ్రతుకులు మార్చవా మా దీనార్తి తీర్చవా
నిన్ను నమ్మి వచ్చాము నీ దయ కోసమే
నిన్ను నమ్మి వచ్చాము నీ దయ కోసమే
మా కోరిక తీర్చవా ఓ అయ్యప్ప
ఓ అయ్యప్ప స్వామి ఓ అయ్యప్ప స్వామి
ఓ అయ్యప్ప స్వామి ఓ అయ్యప్ప స్వామి
నీ మహిమను ఎంచలేనిది ఓ అయ్యప్ప
నీ రూపం వర్ణించలేనిది ఓ అయ్యప్ప
కష్టాల కడలిలో ఓడై నిలచిన ఓ అయ్యప్ప
కష్టాల కడలిలో ఓడై నిలచిన ఓ అయ్యప్ప
మా ఆపద బాపెవా ఓ అయ్యప్ప
ఓ అయ్యప్ప స్వామి ఓ అయ్యప్ప స్వామి
ఓ అయ్యప్ప స్వామి ఓ అయ్యప్ప స్వామి
శబరిగిరి వాసా మమ్ము కరుణించవా
కలియుగ వరద అయ్యప్ప నీ పాదాలే శరణు
అయ్యప్ప నీ పాదాలే శరణు
English Lyrics / Transliteration
O Ayyappa Swamy O Ayyappa Swamy
Sabari Giri Vaasa Mamm Karruninchava
Kaliyuga Varada Ayyappa Nee Paadaale Sharanu
Ayyappa Nee Paadaale Sharanu
O Ayyappa Swamy O Ayyappa Swamy
O Ayyappa Swamy O Ayyappa Swamy
Sharanu Kori Vachamu Nee Sannidiki
Maa Brathukulu Maarchava Maa Deenaarthi Theerchava
Ninnu Nammi Vachamu Nee Daya Kosame
Ninnu Nammi Vachamu Nee Daya Kosame
Maa Korika Theerchava O Ayyappa
O Ayyappa Swamy O Ayyappa Swamy
O Ayyappa Swamy O Ayyappa Swamy
Nee Mahimanu Enchalenedhi O Ayyappa
Nee Roopaam Varninchalenedhi O Ayyappa
Kashtaala Kadalilo Odai Nilachina O Ayyappa
Kashtaala Kadalilo Odai Nilachina O Ayyappa
Maa Aapada Baapava O Ayyappa
O Ayyappa Swamy O Ayyappa Swamy
O Ayyappa Swamy O Ayyappa Swamy
Sabari Giri Vaasa Mamm Karruninchava
Kaliyuga Varada Ayyappa Nee Paadaale Sharanu
Ayyappa Nee Paadaale Sharanu