Telugu Lyrics
పలికే మధుర శృతిలో
నా గుండె లయలో
నీవే నిలిచావు నేడు
ఓ సందే అండే ఘల్లుమనా
పలికే మధుర శృతిలో
నా గుండె లయలో
నీవే నిలిచావు నేడు
చూపులన్నీ నీ వైపే
మెల్లగా సాగే కధలో
తోడుగా నా వెంట
నీవే నిలిచావు నేడు
హే మధురమైన వసంతం
లాగా వచ్చావు నాని
హే కలలన్ని నిజమాయే
కనుల ముందు నిలిచావు
చిరుగాలి తోడుగా
మధుర గానంలా
చిన్నారి నువ్వే
అందంగా అనిపించెగా
ఓ సందే అండే ఘల్లుమనా
పలికే మధుర శృతిలో
నా గుండె లయలో
నీవే నిలిచావు నేడు
నీ పెదవుల చిరునవ్వు
నాకు హారతి యిస్తుంటే
నీ చెలిమె పున్నమి వెన్నెల
నా పైనే కురుస్తుంటే
పారవశ్యులమై
ఒకరికొకరం
అంకితమై
నిలిచిపోదామా
హే మధురమైన వసంతం
లాగా వచ్చావు నాని
హే కలలన్ని నిజమాయే
కనుల ముందు నిలిచావు
చిరుగాలి తోడుగా
మధుర గానంలా
చిన్నారి నువ్వే
అందంగా అనిపించెగా
ఓ సందే అండే ఘల్లుమనా
పలికే మధుర శృతిలో
నా గుండె లయలో
నీవే నిలిచావు నేడు
English Lyrics / Transliteration
Palike madhura shruthi lo
Na gunde layalo
Neeve nilichavu nedu
O sande ande ghallumana
Palike madhura shruthi lo
Na gunde layalo
Neeve nilichavu nedu
Chupulanni nee vaipe
Mellaga saage kadhalo
Thoduga na venta
Neeve nilichavu nedu
Hey madhuramaina vasantham
Laaga vachavu naani
Hey kalalanni nijamaye
Kanula mundhu nilichavu
Chirugali thoduga
Madhura gaanamla
Chinnari nuvve
Andamga anipinchenga
O sande ande ghallumana
Palike madhura shruthi lo
Na gunde layalo
Neeve nilichavu nedu
Nee pedavula chirunavvu
Naaku haarathi istunte
Nee chelime punnami vennela
Na paine kurustunte
Paravashyamai
Okarikokaram
Ankithamai
Nilichipodama
Hey madhuramaina vasantham
Laaga vachavu naani
Hey kalalanni nijamaye
Kanula mundhu nilichavu
Chirugali thoduga
Madhura gaanamla
Chinnari nuvve
Andamga anipinchenga
O sande ande ghallumana
Palike madhura shruthi lo
Na gunde layalo
Neeve nilichavu nedu