Telugu Lyrics
నవ్వుల్లో దాచిన నాదే నీలో కానుక
మోలక మీసాల ముద్దుల మూలికా
నవ్వుల్లో దాచిన నాదే నీలో కానుక
నడుమున నలిపే నా కోరిక
రేపటి తీరాల చేరేదొక తీరిక
మత్తుతో మెరిసే నా మురిపాల
రేపే చూసావా నా చెలికరి
మోలక మీసాల ముద్దుల మూలికా
నవ్వుల్లో దాచిన నాదే నీలో కానుక
ఆమని రాగానే ఆకులు చిగురించగా
చెలికాడే వలపుల వసంతం
కాలం కదిలించగా
కన్నె కోరగా
కళకంఠుని ఊసులే కలకాలం
నీ గుండెలోన నా ఊహలు
మెల్లగా నిదురపోనీ
నీ దారులన్ని నా దారులాయె
జతగా నడిచిపోనీ
ఆ చిరునవ్వు నీదవ్వగా
మరో పిలుపు నాదవ్వగా
హాయ్ నా ప్రియతమా
అపురూపమా
మోలక మీసాల ముద్దుల మూలికా
నవ్వుల్లో దాచిన నాదే నీలో కానుక
వెన్నెల వెలిగే జాబిలి వెలిగే
వయ్యారి నీ వదనమె
వలపుల వలయం
వలపుల వలయం
తళుకుల తుముల
తూరుపు వెలుగే
తుంటరి నీ యెద
నన్ను చేరగా
నన్ను చేరగా
నా ఊహలన్నీ నీ చెంత
కరిగిపోనీ
నా మనసును నీతో
పంచుకోనీ
ఏడడుగులు తోడుగా
పయనం చేద్దామా
హాయ్ నా ప్రియతమా
అపురూపమా
మోలక మీసాల ముద్దుల మూలికా
నవ్వుల్లో దాచిన నాదే నీలో కానుక
నడుమున నలిపే నా కోరిక
రేపటి తీరాల చేరేదొక తీరిక
మత్తుతో మెరిసే నా మురిపాల
రేపే చూసావా నా చెలికరి
మోలక మీసాల ముద్దుల మూలికా
నవ్వుల్లో దాచిన నాదే నీలో కానుక
English Lyrics / Transliteration
Navvullo dachina naade neelo kaanuka
Molaka meesala muddula moolika
Navvullo dachina naade neelo kaanuka
Nadumuna nalipe naa korika
Repati theerala cheredoka theerika
Mattutho merise naa muripala
Repe chusava naa chelikari
Molaka meesala muddula moolika
Navvullo dachina naade neelo kaanuka
Aamani raagaane aakulu chigurinchaga
Chelikade valapula vasantham
Kaalam kadilinchaga
Kanne koraga
Kalakanthuni usulele kalakaalam
Nee gundelona naa oohalu
Mellaga niduraponee
Nee daarulanni naa daarulaaye
Jathaga nadichiponee
Aa chirunavvu needavvaga
Maro pilupu naadavvaga
Hi naa priyatama
Apuroopama
Molaka meesala muddula moolika
Navvullo dachina naade neelo kaanuka
Vennela velige jaabili velige
Vayyaari nee vadename
Valapula valayam
Valapula valayam
Thalukula thumula
Thoorupu veluge
Thuntari nee yeda
Nannu cheraga
Nannu cheraga
Naa oohalanni nee chentha
Karigiponee
Naa manasunu neetho
Panchukonee
Edadugulu thodugaa
Payanam cheddama
Hi naa priyatama
Apuroopama
Molaka meesala muddula moolika
Navvullo dachina naade neelo kaanuka
Nadumuna nalipe naa korika
Repati theerala cheredoka theerika
Mattutho merise naa muripala
Repe chusava naa chelikari
Molaka meesala muddula moolika
Navvullo dachina naade neelo kaanuka