Telugu Lyrics
కూ కాక నడవరొ కూ కూ అనవరొ
లోకుల నడుమ శ్రీ వేంకటేశ్వరుల
లోకుల నడుమ శ్రీ వేంకటేశ్వరుల
పేరును చెప్పవరొ చేరి పలుకరొ
పేరును చెప్పవరొ చేరి పలుకరొ
శ్రీకరమైన నామము
శ్రీకరమైన నామము
చెలగి తెలిపిన యీ
చెలగి తెలిపిన యీ
వేదముల సారంబు
వేదముల సారంబు
వెల్లడి చేసెదరొ
వెల్లడి చేసెదరొ
కూ కాక నడవరొ కూ కూ అనవరొ
లోకుల నడుమ శ్రీ వేంకటేశ్వరుల
పేరును చెప్పవరొ చేరి పలుకరొ
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని
పేరును కొనియాడరె
పేరును కొనియాడరె
ఇహ పరములందు సుఖము
ఇహ పరములందు సుఖము
యిచ్చి రక్షించు నెవ్వరొ
యిచ్చి రక్షించు నెవ్వరొ
అతడే మనలొ నవనిలో
అతడే మనలొ నవనిలో
అధిపతియై నిలిచెనొ
అధిపతియై నిలిచెనొ
కూ కాక నడవరొ కూ కూ అనవరొ
లోకుల నడుమ శ్రీ వేంకటేశ్వరుల
పేరును చెప్పవరొ చేరి పలుకరొ
పేరును చెప్పవరొ చేరి పలుకరొ
English Lyrics / Transliteration
Koo kaaka nadavaro koo koo anaavaro
Lokula naduma Sri Venkateswarula
Lokula naduma Sri Venkateswarula
Perunu cheppavaro cheri palukaro
Perunu cheppavaro cheri palukaro
Sreekaramaina naamamu
Sreekaramaina naamamu
Chelagi telipina ee
Chelagi telipina ee
Vedamula saarambu
Vedamula saarambu
Velladi chesedaro
Velladi chesedaro
Koo kaaka nadavaro koo koo anaavaro
Lokula naduma Sri Venkateswarula
Perunu cheppavaro cheri palukaro
Tirumala Tirupati Sri Venkateswaruni
Tirumala Tirupati Sri Venkateswaruni
Perunu koniyadare
Perunu koniyadare
Iha paramulandu sukhamu
Iha paramulandu sukhamu
Ichchi rakshinchu nevvaro
Ichchi rakshinchu nevvaro
Athade manalo navanilo
Athade manalo navanilo
Adhipathiyai nilicheno
Adhipathiyai nilicheno
Koo kaaka nadavaro koo koo anaavaro
Lokula naduma Sri Venkateswarula
Perunu cheppavaro cheri palukaro
Perunu cheppavaro cheri palukaro