Telugu Lyrics
ఖుమ్మనియడి శృతి ఖమ్మనియడి లయ
సుమ్మనియడి తాళము సుమధురములాయె
పమ్మనియడి రాగము పదిలముగ నుండ
నమ్మిన బ్రతుకాయె అన్నమాచార్యుని కొలుచుకొంటి
సుమ్మనియడి తాళము సుమధురములాయె
పమ్మనియడి రాగము పదిలముగ నుండ
నమ్మిన బ్రతుకాయె అన్నమాచార్యుని కొలుచుకొంటి
English Lyrics / Transliteration
Khummanadi shruthi khammanadi laya
Summanadi thaalamu sumadhuramulaaye
Pammanadi raagamu padhilamuga nunda
Nammina brathukaaye Annamaachaaryuni koluchukonti
Summanadi thaalamu sumadhuramulaaye
Pammanadi raagamu padhilamuga nunda
Nammina brathukaaye Annamaachaaryuni koluchukonti