Telugu Lyrics
గుండెల్లో కొలువైనవాడే
కొమ్మలాల ఎంతవాడే
గుండెల్లో కొలువైనవాడే
మా కళ్ళకే కానరాడే
మదిలోన వెలిగేవాడే
కొమ్మలాల ఎంతవాడే
గుండెల్లో కొలువైనవాడే
పుడమిలోన పుట్టినవాడే
పిలుపులోన నిలిచినవాడే
పుడమిలోన పుట్టినవాడే
పిలుపులోన నిలిచినవాడే
చేతిలోన లంచమెరగడే
చూపులోన దాచలేనివాడే
చేతిలోన లంచమెరగడే
చూపులోన దాచలేనివాడే
కొమ్మలాల ఎంతవాడే
గుండెల్లో కొలువైనవాడే
జగమెల్ల నీడగా మారే
జనులందరూ తోడుగా నిలిచే
జగమెల్ల నీడగా మారే
జనులందరూ తోడుగా నిలిచే
కరుణతోటి కన్నతండ్రి
కమ్మని మా చెలిమి దేవుడు
కరుణతోటి కన్నతండ్రి
కమ్మని మా చెలిమి దేవుడు
కొమ్మలాల ఎంతవాడే
గుండెల్లో కొలువైనవాడే
మా కళ్ళకే కానరాడే
మదిలోన వెలిగేవాడే
కొమ్మలాల ఎంతవాడే
గుండెల్లో కొలువైనవాడే
English Lyrics / Transliteration
Gundello koluvainavaade
Kommalaala enthavaade
Gundello koluvainavaade
Maa kallake kaanaraade
Madilona velige vaade
Kommalaala enthavaade
Gundello koluvainavaade
Pudamilona puttina vaade
Pilupulona nilichinavaade
Pudamilona puttina vaade
Pilupulona nilichinavaade
Chetilona lanchameragade
Choopulona daachaleni vaade
Chetilona lanchameragade
Choopulona daachaleni vaade
Kommalaala enthavaade
Gundello koluvainavaade
Jagamella needagaa maare
Janulandaru thodugaa niliche
Jagamella needagaa maare
Janulandaru thodugaa niliche
Karunathoti kanna thandri
Kammani maa chelimi devudu
Karunathoti kanna thandri
Kammani maa chelimi devudu
Kommalaala enthavaade
Gundello koluvainavaade
Maa kallake kaanaraade
Madilona velige vaade
Kommalaala enthavaade
Gundello koluvainavaade