Telugu Lyrics
అన్నమాచార్యులవారి
అప్పణి వర ప్రసాది అన్నమాచార్యులవారి
అన్నమాచార్యులవారి
అంతరంగమున వెలిగేటి
అందాల శ్రీ వేంకటేశుని
అంతరంగమున వెలిగేటి
అందాల శ్రీ వేంకటేశుని
అప్పణి వర ప్రసాది అన్నమాచార్యులవారి
అన్నమాచార్యులవారి
అప్పణి వర ప్రసాది అన్నమాచార్యులవారి
తనువూ శ్రీ వేంకటేశుని
తనదంటూ నిల్పె గానీ
తనువూ శ్రీ వేంకటేశుని
తనదంటూ నిల్పె గానీ
మనసును కూడా తనదంటూ
మరపించె ఘనుడు ఇతడు
అప్పణి వర ప్రసాది అన్నమాచార్యులవారి
అన్నమాచార్యులవారి
అప్పణి వర ప్రసాది అన్నమాచార్యులవారి
శతకోటి వందనముల్
సమర్పించుచు నుండు
శతకోటి వందనముల్
సమర్పించుచు నుండు
పతికి తన జీవితమున
పణమిచ్చె ఘనుడు ఇతడు
అప్పణి వర ప్రసాది అన్నమాచార్యులవారి
అన్నమాచార్యులవారి
అప్పణి వర ప్రసాది అన్నమాచార్యులవారి
అంతరంగమున వెలిగేటి
అందాల శ్రీ వేంకటేశుని
అంతరంగమున వెలిగేటి
అందాల శ్రీ వేంకటేశుని
అప్పణి వర ప్రసాది అన్నమాచార్యులవారి
అన్నమాచార్యులవారి
అప్పణి వర ప్రసాది అన్నమాచార్యులవారి
English Lyrics / Transliteration
Annamaacharyulavaari
Appani vara prasadi annamaacharyulavaari
Annamaacharyulavaari
Antarangamuna veligeti
Andala Sri Venkateshuni
Antarangamuna veligeti
Andala Sri Venkateshuni
Appani vara prasadi annamaacharyulavaari
Annamaacharyulavaari
Appani vara prasadi annamaacharyulavaari
Tanuvu Sri Venkateshuni
Tanadantu nilpe gaani
Tanuvu Sri Venkateshuni
Tanadantu nilpe gaani
Manasunu kooda tanadantu
Marapinche ghanudu itadu
Appani vara prasadi annamaacharyulavaari
Annamaacharyulavaari
Appani vara prasadi annamaacharyulavaari
Shatakoti vandanmul
Samarpinchuchu nundu
Shatakoti vandanmul
Samarpinchuchu nundu
Patiki tana jeevitamuna
Panamicche ghanudu itadu