Telugu Lyrics
శ్రీవేంకటేశ్వరుడు శ్రీనివాసుడు
సకల లోకేశ్వరుడు సంకీర్తనామృతం
శ్రీవేంకటేశ్వరుడు శ్రీనివాసుడు
గోవింద గోవింద అని కొనియాడగా
గోవింద గోవింద అని కొనియాడగా
ఆనందమయమై వెలుగొందును శ్రీ వేంకటగిరి
శ్రీ వేంకటగిరి
సకల లోకేశ్వరుడు సంకీర్తనామృతం
శ్రీవేంకటేశ్వరుడు శ్రీనివాసుడు
భూదేవికి వోలె బ్రోచును శ్రీవత్సవక్షుడు
భూదేవికి వోలె బ్రోచును శ్రీవత్సవక్షుడు
పద్మావతికి వోలె పరవశించును పరమదయనుడు
పరమదయనుడు
సకల లోకేశ్వరుడు సంకీర్తనామృతం
శ్రీవేంకటేశ్వరుడు శ్రీనివాసుడు
కలియుగ దైవముగా కల్యాణమూర్తిగా
కలియుగ దైవముగా కల్యాణమూర్తిగా
కొలువు దీరినవాడు కోరిన వరములిచ్చువాడు
కోరిన వరములిచ్చువాడు
సకల లోకేశ్వరుడు సంకీర్తనామృతం
శ్రీవేంకటేశ్వరుడు శ్రీనివాసుడు
శ్రీ వేంకటేశ్వరుడు శ్రీనివాసుడు
English Lyrics / Transliteration
Srivekateswarudu Srinivasudu
Sakala Lokeswarudu Sankirthanaamrutham
Srivekateswarudu Srinivasudu
Govinda Govinda ani koniyadagaa
Govinda Govinda ani koniyadagaa
Aanandamayamai velugondunu Sri Venkatagiri
Sri Venkatagiri
Sakala Lokeswarudu Sankirthanaamrutham
Srivekateswarudu Srinivasudu
Bhoodeviki vole brochunu Srivatsavakshudu
Bhoodeviki vole brochunu Srivatsavakshudu
Padmavatiki vole paravashinchunu paramadayunudu
Paramadayunudu
Sakala Lokeswarudu Sankirthanaamrutham
Srivekateswarudu Srinivasudu
Kaliyuga daivamugaa kalyaanamurthigaa
Kaliyuga daivamugaa kalyaanamurthigaa
Koluvu deerinavaadu korina varamulicchuvadu
Korina varamulicchuvadu
Sakala Lokeswarudu Sankirthanaamrutham
Srivekateswarudu Srinivasudu
Sri Venkateswarudu Srinivasudu