Telugu Lyrics
భోగేంద్రాదులు భువనపాలకులు
యోగీంద్రులారా యిదివో శ్రీపతి
మాగేంద్ర వంద్యుల మంగళమూర్తుల
నాగేంద్ర భూషుల నరసింహ మూర్తి
యోగీంద్రులారా యిదివో శ్రీపతి
మాగేంద్ర వంద్యుల మంగళమూర్తుల
నాగేంద్ర భూషుల నరసింహ మూర్తి
English Lyrics / Transliteration
Bhogendraadulu bhuvanapaalakulu
Yogeendra-raaraa idivo Sripathi
Maagendra vandyula mangalamoorthula
Naagendra bhooshula Narasimha moorthi
Yogeendra-raaraa idivo Sripathi
Maagendra vandyula mangalamoorthula
Naagendra bhooshula Narasimha moorthi