Telugu Lyrics
ఆత్మారాముని తెలిసికొనుటయే సదా
విజాతీయులన్నీ వృధా వృధా
ఆత్మారాముని తెలిసికొనుటయే సదా
అంతరంగంబున అఖిలమున్నయది
సంతతము వెదకితే చాలునది
అంతరంగంబున అఖిలమున్నయది
సంతతము వెదకితే చాలునది
బహు బాహ్యముల వెదకవద్దు వృధా
ఆత్మారాముని తెలిసికొనుటయే సదా
విజాతీయులన్నీ వృధా వృధా
ఆత్మారాముని తెలిసికొనుటయే సదా
తిరిగి తిరుపతిలోన దొరకెడి వస్తువు
తాను వేరే కాదనెడి వింతయు
తిరిగి తిరుపతిలోన దొరకెడి వస్తువు
తాను వేరే కాదనెడి వింతయు
అరుంధతివోలెను అణగియున్నయది
ఆత్మారాముని తెలిసికొనుటయే సదా
విజాతీయులన్నీ వృధా వృధా
ఆత్మారాముని తెలిసికొనుటయే సదా
English Lyrics / Transliteration
Ātmārāmunu telisikoṇuṭayē sadā
Vijāthīyulannī vr̥dhā vr̥dhā
Ātmārāmunu telisikoṇuṭayē sadā
Antaraṅgambuna akhilamunnayadi
Santatamu vedakitē cālunadi
Antaraṅgambuna akhilamunnayadi
Santatamu vedakitē cālunadi
Bahu bāhyamula vedakavaddu vr̥dhā
Ātmārāmunu telisikoṇuṭayē sadā
Vijāthīyulannī vr̥dhā vr̥dhā
Ātmārāmunu telisikoṇuṭayē sadā
Tirigi tirupatilōna dorakeḍi vastuvu
Tānu vērē kāḍaneḍi vintayu
Tirigi tirupatilōna dorakeḍi vastuvu
Tānu vērē kāḍaneḍi vintayu
Arundhativōlenu aṇagiyunnayadi
Ātmārāmunu telisikoṇuṭayē sadā
Vijāthīyulannī vr̥dhā vr̥dhā
Ātmārāmunu telisikoṇuṭayē sadā