Telugu Lyrics
చూడవమ్మా యశోదమ్మా
కృష్ణుని లీలలు చూడవమ్మా
కృష్ణుని లీలలు చూడవమ్మా
పాల కొరకే బాల నవ్వెను
పాల కొరకే బాల నవ్వెను
అంతే కాని వేరంటెనమ్మ
అంతే కాని వేరంటెనమ్మ
చూడవమ్మా యశోదమ్మా
కృష్ణుని లీలలు చూడవమ్మా
అయ్యయ్యో అమ్మ కనులార
అయ్యయ్యో అమ్మ కనులార
వెన్న దొంగను చూసెనమ్మ
వెన్న దొంగను చూసెనమ్మ
ఏమి చేయునో యేమనునో
ఏమి చేయునో యేమనునో
అని బెదిరిందిలే తల్లి
అని బెదిరిందిలే తల్లి
చూడవమ్మా యశోదమ్మా
కృష్ణుని లీలలు చూడవమ్మా
మురళీ గానము చేసెనమ్మ
మురళీ గానము చేసెనమ్మ
గోపికలెల్ల వచ్చెనమ్మ
గోపికలెల్ల వచ్చెనమ్మ
వారి మోహన రూపమునకు
వారి మోహన రూపమునకు
మురిసిపోయిరిలే తల్లి
మురిసిపోయిరిలే తల్లి
చూడవమ్మా యశోదమ్మా
కృష్ణుని లీలలు చూడవమ్మా
English Lyrics / Transliteration
Choodavamma Yashodamma
Krishnuni leelalu choodavamma
Krishnuni leelalu choodavamma
Paala korake baala navvenu
Paala korake baala navvenu
Anthe kaani verantennamma
Anthe kaani verantennamma
Choodavamma Yashodamma
Krishnuni leelalu choodavamma
Ayyayyo amma kanulara
Ayyayyo amma kanulara
Venna donganu choosenamma
Venna donganu choosenamma
Emi cheyuno yemanuno
Emi cheyuno yemanuno
Ani bedirindile thalli
Ani bedirindile thalli
Choodavamma Yashodamma
Krishnuni leelalu choodavamma
Murali gaanamu chesenamma
Murali gaanamu chesenamma
Gopikalella vacchenamma
Gopikalella vacchenamma
Vaari mohana roopamunaku
Vaari mohana roopamunaku
Murasipoyirile thalli
Murasipoyirile thalli
Choodavamma Yashodamma
Krishnuni leelalu choodavamma