Telugu Lyrics
అలకలు మారవు నీపై
ఒకసారి వెళ్ళిపోతే
ఒక్క క్షణం ఆగవులే
లోకం నిన్ను కోరితే
లోటు నీకు తీరేనులే
నీవు నన్ను విడిపోతే
నీడ కూడా పోవులే
కాలంతో పాటుగా
నడవలేక పోయావా
నీలోని బాధతో
నిలిచిపోయావా
ఏదో నే మాయ చేసా
నీ మదిని దోచేసా
నిన్ను ఏడిపించా
నాకేం దక్కేనో
ఆశలు నీవేనంటూ
ఆశ్రయం నేనంటూ
చేరగా రాగా
కారణం తెలియదే
అలుకలు చెల్లవు నాపై
అలకలు మారవు నీపై
ఒకసారి వెళ్ళిపోతే
ఒక్క క్షణం ఆగవులే
లోకం నిన్ను కోరితే
లోటు నీకు తీరేనులే
నీవు నన్ను విడిపోతే
నీడ కూడా పోవులే
మాటలు నేర్చిన
మనసు దొరికిందా
నా కన్నా నీకంటూ
తోడు దొరికిందా
ఏదో నే మాయ చేసా
నీ మదిని దోచేసా
నిన్ను ఏడిపించా
నాకేం దక్కేనో
ఆశలు నీవేనంటూ
ఆశ్రయం నేనంటూ
చేరగా రాగా
కారణం తెలియదే
అలుకలు చెల్లవు నాపై
అలకలు మారవు నీపై
ఒకసారి వెళ్ళిపోతే
ఒక్క క్షణం ఆగవులే
లోకం నిన్ను కోరితే
లోటు నీకు తీరేనులే
నీవు నన్ను విడిపోతే
నీడ కూడా పోవులే
English Lyrics / Transliteration
Alakalu maaravu neepai
Okasaari vellipothe
Okka kshanam aagavule
Lokam ninnu korithe
Lotu neeku theerenule
Neevu nannu vidipothe
Needa kuda povule
Kaalam tho paatuga
Nadavaleka poyaavaa
Neeloni baadatho
Nilichipoyaavaa
Edho ne maaya chesaa
Nee madhini dochesaa
Ninnu edipinchhaa
Naakem dakkeno
Aashalu nee ventoo
Aashrayam nenantoo
Cheraga raaga
Kaaranam theliyade
Alukalu chellavu naapai
Alakalu maaravu neepai
Okasaari vellipothe
Okka kshanam aagavule
Lokam ninnu korithe
Lotu neeku theerenule
Neevu nannu vidipothe
Needa kuda povule
Maatalu nerchina
Manasu dorikindhaa
Naa kannaa neekantu
Thodu dorikindhaa
Edho ne maaya chesaa
Nee madhini dochesaa
Ninnu edipinchhaa
Naakem dakkeno
Aashalu nee ventoo
Aashrayam nenantoo
Cheraga raaga
Kaaranam theliyade
Alukalu chellavu naapai
Alakalu maaravu neepai
Okasaari vellipothe
Okka kshanam aagavule
Lokam ninnu korithe
Lotu neeku theerenule
Neevu nannu vidipothe
Needa kuda povule