Telugu Lyrics
అందరికాదరమైన అందాల లక్ష్మి
అందరికాదరమైన అందాల లక్ష్మి
అంబుజాక్షునిపై అనురాగ భరిత
అంబ నువ్వె గానమ్మ
అంబ నువ్వె గానమ్మ
అందరికాదరమైన అందాల లక్ష్మి
శ్రీ కరమ్మని నిన్ను నే సన్నుతింతు
శ్రీ కరమ్మని నిన్ను నే సన్నుతింతు
భూ కరమ్మని నిన్ను నే పూజింతు
భూ కరమ్మని నిన్ను నే పూజింతు
అందరికాదరమైన అందాల లక్ష్మి
తల్లివని నిను నమ్మిన వారికి
తల్లివని నిను నమ్మిన వారికి
అల్లరి కలుగదని యానమ్మ
అల్లరి కలుగదని యానమ్మ
అందరికాదరమైన అందాల లక్ష్మి
అనంత మాయలైన దైవములందు
అనంత మాయలైన దైవములందు
అందులోనైన అమ్మ నువ్వె గానమ్మ
అందులోనైన అమ్మ నువ్వె గానమ్మ
అందరికాదరమైన అందాల లక్ష్మి
English Lyrics / Transliteration
Andharikadaramaina andala Lakshmi
Andharikadaramaina andala Lakshmi
Ambujakshuni pai anuraga bharitha
Amba nuvve gaannamma
Amba nuvve gaannamma
Andharikadaramaina andala Lakshmi
Sri karammani ninnu ne sannuthinthu
Sri karammani ninnu ne sannuthinthu
Bhoo karammani ninnu ne poojinthu
Bhoo karammani ninnu ne poojinthu
Andharikadaramaina andala Lakshmi
Thallivani ninu nammina vaariki
Thallivani ninu nammina vaariki
Allari kalugadani yaanamma
Allari kalugadani yaanamma
Andharikadaramaina andala Lakshmi
Anantha maayalaina daivamulandu
Anantha maayalaina daivamulandu
Andulonaina amma nuvve gaannamma
Andulonaina amma nuvve gaannamma
Andharikadaramaina andala Lakshmi