Telugu Lyrics
ఎన్నడు విజ్ఞానమెంతయిన నేర్వకున్నా
నన్ను గన్న యన్న యోగి నగుచు నుంటి
సర్వసంగ పరిత్యాగ సంతోష మందె
మునివెట్టె యొక తృణమున ముదము నంది
నన్ను గన్న యన్న యోగి నగుచు నుంటి
సర్వసంగ పరిత్యాగ సంతోష మందె
మునివెట్టె యొక తృణమున ముదము నంది
English Lyrics / Transliteration
Ennadu vignanamentayina nerwkunnaa
Nannu ginna anna yogi naguchu nunti
Sarvasanga parityaaga santosham ande
Munivette yoka trunamu na mudhamu nandi
Nannu ginna anna yogi naguchu nunti
Sarvasanga parityaaga santosham ande
Munivette yoka trunamu na mudhamu nandi