Telugu Lyrics
మనసుల కలయిక పరిచయం
పరిచయం పరిచయం
జీవితాన ఆరంభం పరిచయం
తొలి పరిచయం మరువలేనిది
ఒక మధుర కావ్యం
తొలి పరిచయం మనసున నిలిచి
నడిపే ఓ గమ్యం
ఏనాటికైనా ఈ పరిచయం
హృదయాన నిలిచేది
ఏ మజిలీలో ఈ పరిచయం
కొత్త లోకం చూపించేది
ప్రియమైన పరిచయం
నవ్వించే పరిచయం
ఓ కొత్త ఆశల పరిచయం
రేపటి లోకం పరిచయం
English Lyrics / Transliteration
Manasula kalayika parichayam
Parichayam parichayam
Jeevithana aarambham parichayam
Toli parichayam maruvalenidi
Oka madhura kaavyam
Toli parichayam manasuna nilichi
Nadipe o gamyam
Enatikaina ee parichayam
Hrudayana nilichedi
E majileelo ee parichayam
Kotta lokam choopinchedi
Priyamaina parichayam
Navvinche parichayam
O kotta aashala parichayam
Repati lokam parichayam