Telugu Lyrics
చిలిపని చేయు వైనం
పలికేదిలే ఓ నాదం
పరుగెత్తుకో ఈ లోకం
మనసున మరుమల్లె పూచేను
మగసిరి మాగాణం
చిరుగాలి పాట రాగం
చిలిపని చేయు వైనం
పలికేదిలే ఓ నాదం
పరుగెత్తుకో ఈ లోకం
మనసున మరుమల్లె పూచేను
మగసిరి మాగాణం
పూచిన పువ్వులన్నీ
కాచిన పళ్ళేనా
అయినవన్నీ పిల్లా
నరమేనా
పోచిన నడుముతో
కదిలేది పిల్లా
తను ఎగిరే నడకే
అందమేనా
మెరిసే మేనుతో
నవ్వేటి చెలియా
తను వెలిగే వెలుగే
అందమేనా
చిరుగాలి పాట రాగం
చిలిపని చేయు వైనం
పలికేదిలే ఓ నాదం
పరుగెత్తుకో ఈ లోకం
మనసున మరుమల్లె పూచేను
మగసిరి మాగాణం
మెరిసేటి గాలిలో
మెరుపులెన్నో
తను కురిసే కాంతికి
మురిసెనే
పూచిన పున్నమిలో
పులకరింతలు
తను కురిసే మాయకి
పడిపోయే
సింగారాలన్నీ
ఒకవైపు
సిగముడి వేయగా
అమితంగా
పరువాలన్నీ
ఒకవైపు
పరువాలకి
ప్రాణం
తను
వెచ్చని
మాయ
లోకం
లో
చిరుగాలి పాట రాగం
చిలిపని చేయు వైనం
పలికేదిలే ఓ నాదం
పరుగెత్తుకో ఈ లోకం
మనసున మరుమల్లె పూచేను
మగసిరి మాగాణం
English Lyrics / Transliteration
Chilipani cheyu vainam
Palikedi le o naadam
Parugetthuko ee lokam
Manasuna marumalle poochenu
Magasiri maagaanam
Chirugali paata raagam
Chilipani cheyu vainam
Palikedi le o naadam
Parugetthuko ee lokam
Manasuna marumalle poochenu
Magasiri maagaanam
Poochina puvvulanni
Kaachina palle na
Ayinavanni pilla
Narame na
Poochina nadumutho
Kadiledi pilla
Thanu egire nadake
Andame na
Merise menutho
Navveti cheliya
Thanu velige veluge
Andame na
Chirugali paata raagam
Chilipani cheyu vainam
Palikedi le o naadam
Parugetthuko ee lokam
Manasuna marumalle poochenu
Magasiri maagaanam
Meriseti gaalilo
Merupul enno
Thanu kurise kaanthiki
Murisene
Poochina punnamilo
Pulakarinthalu
Thanu kurise maayaki
Padipoye
Singaaralanni
Okavaipu
Sigamudi veyaga
Amithanga
Paruvaalanni
Okavaipu
Paruvaalaki
Praanam
Thanu
Vechani
Maaya
Lokam
Lo
Chirugali paata raagam
Chilipani cheyu vainam
Palikedi le o naadam
Parugetthuko ee lokam
Manasuna marumalle poochenu
Magasiri maagaanam